Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

  • July 14, 2025 / 01:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega 157: అనిల్‌ రావిపూడి ప్లాన్‌ మారిందా? ఏంటీ కొత్త డిస్కషన్‌?

మెగాస్టార్‌ చిరంజీవి – హిట్‌ మెషీన్‌ అనిల్‌ రావిపూడి – లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మెగా 157’. ఈ వర్కింగ్ టైటిల్‌తో సినిమాను అనౌన్స్‌ చేసినా.. ఈ సినిమా మాట్లాడుకునేటప్పుడు అందరూ వాడుతున్న పదం ‘రఫ్ఫాడించేద్దాం’. ఎందుకంటే ఈ సినిమా ప్రచారానికి సంబంధించిన ప్రతి వీడియో ఈ పదంతోనే ముగిసింది. సినిమా ప్రారంభం రోజున చేసిన వీడియో.. నయనతార సినిమా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో కానీ.. రెండింటా రఫ్ఫాడించేద్దాం అనే పదమే వాడారు.

Mega 157

ఇక ఈ సినిమా సోషల్‌ మీడియా పోస్టుల్లోనూ ఈ పదమే వినిపిస్తోంది. అంతలా సినిమా గురించి వాడిన ఈ పదాన్ని ఇప్పుడు టైటిల్‌గా తీసుకోవడం లేదా? ఏమో గత కొన్ని రోజులుగా సినిమా గురించి వస్తున్న వార్తలు, పుకార్లను చూస్తుంటే సినిమాకు ఈ మాస్‌ టైటిల్‌ కాకుండా ఓ క్లాస్‌ టైటిల్‌ పెడదాం అని అనుకుంటున్నారట. దాని కోసం ఓ చిన్న లీకును కూడా బయటకు వదిలారు. అదే ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’. ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? అవును ఈ పేరును ఇప్పుడు పరిశీలిస్తున్నారని సమాచారం.

Chiranjeevi Gave Full Freedom to Anil Ravipudi

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!
  • 2 Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!
  • 3 Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!
  • 4 Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు 22న ఈ టైటిల్‌తోనే గ్లింప్స్‌ రిలీజ్‌ చేస్తారట. ఆ రోజు స్పెషలేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి డ్రిల్‌ మాస్టర్‌గా కనిపించనున్నారు అని సమాచారం. ఆ మధ్య పిల్లలతో ఓ స్పెషల్‌ వీడియో చేసింది కూడా ఆ విషయాన్ని చూచాయగా చెప్పడానికే అని అంటున్నారు. అయితే ఈ పాత్ర కొంత సేపే ఉంటుంది అంటున్నారు.

Nayanthara On Board For Chiranjeevi, Anil Ravipudi's Mega 157 Movie (1)

పూర్వాశ్రమంలో శంకర్‌ వరప్రసాద్‌ పోలీసుగా ఉండొచ్చు అని అంటున్నారు. అక్కడే వెంకటేశ్‌ పాత్ర ఎంటర్‌ అవుతుంది అని చెబుతున్నారు. త్వరలో ఈ సీన్స్‌ తెరకెక్కిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్‌ ఈ నెలలో ఉంటుంది అని సమాచారం. మరి వెంకీ సెట్స్‌లోకి వచ్చినప్పుడు ఎలాంటి స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేస్తారో చూడాలి.

కోట శ్రీనివాసరావు ఆఖరి కోటలకు సంబంధించిందే.. ఏ సినిమా అంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Mega 157

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 hour ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

4 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

6 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

7 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version