Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Nagarjuna: నాగ్‌ స్పెషల్‌ మూవీ విషయంలో కీలక మార్పు… త్వరలో క్లారిటీ!

Nagarjuna: నాగ్‌ స్పెషల్‌ మూవీ విషయంలో కీలక మార్పు… త్వరలో క్లారిటీ!

  • August 18, 2023 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగ్‌ స్పెషల్‌ మూవీ విషయంలో కీలక మార్పు… త్వరలో క్లారిటీ!

నెర్వస్‌ నైంటీస్‌ అంటుంటారు మీకు తెలుసా? క్రికెట్‌లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. బ్యాటర్‌ 90 పరుగులు చేసి, సెంచరీ దారిలో ఉన్నప్పుడు ఔట్‌ అయిపోతూ ఉంటారు. సెంచరీ చేయాలనే నెర్వస్‌ వల్ల అంత సేపు బాగా ఆడిన బ్యాటర్‌ ఔట్‌ అయ్యారు అనేది ఆ పదం అర్థం. ఇందులో ఎక్కువగా నెర్వస్‌ 99 ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి నెర్వస్‌ 99లో ఉన్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. అవును మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు దానికి మరో నెర్వస్‌ కలిసి ఓ సినిమా ఆగిపోయింది అని అంటున్నారు.

నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఎవరు చేస్తారు అనే విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చింది కూడా. నాగార్జున, అఖిల్‌ కాంబినేషన్‌లో మోహన్‌రాజా ఈ సినిమా తెరకెక్కిస్తారు అనే సమాచారం ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా సమయంలో వినిపించింది. అయితే ఇప్పుడు చర్చ 99వ సినిమా మీద. చాలా రోజుల నుండి ఈ సినిమా విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సాంకేతిక సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయి.

కథ విషయంలోనూ మార్పులు ఉన్నాయని టాక్‌. అయితే ఇప్పుడు ఓ స్టార్‌ హీరో సినిమా ఫలితం ఈ సినిమాను మార్చేస్తోంది అంటున్నారు. రీమేక్‌గా రూపొందిన ఆ సినిమా రిజల్ట్‌ వల్ల నాగ్‌ ఇప్పుడు 99వ సినిమా కోసం రీమేక్‌ను ఆశ్రయించకూడదు అని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘పొరింజు మరియం జోస్’ అనే చిత్రాన్ని నాగ్ రీమేక్ చేస్తున్నట్టు ఇదివరకే తెలిసింది. జోజూ జార్జ్ హీరోగా నటించిన ఈ సినిమా యాక్షన్ డ్రామా.

ఆ సినిమా కథ నాగార్జునకు (Nagarjuna) నచ్చడంతో రీమేక్ చేద్దామని ఫిక్స్ అయ్యాడని చెప్పారు. దీని కోసం ఓ టీమ్‌ చాలా రోజులుగా కూర్చుని వర్క్‌ చేస్తున్నారు. కథా రచయిత ప్రసన్న కుమార్‌ ఈ సినిమాతో దర్శకుడు అవుతారని అప్పట్లో చెప్పారు కూడా. అయితే ఆ తర్వాత నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ మాటల్లో స్వరం వినిపించలేదు. ఇప్పుడు ఏకంగా ఆ కథే పక్కకు వెళ్లిపోయింది అంటున్నారు. ఈ విషయంలో నాగార్జున పుట్టిన రోజు అయిన ఆగస్టు 29న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna

Also Read

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

related news

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

trending news

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

Mowgli Collections: 5వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘మోగ్లీ’

1 hour ago
Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

Akhanda 2 Collections: 6వ రోజు ‘అఖండ 2’ మరింత డౌన్ అయ్యిందిగా.. ఇలా అయితే

1 hour ago
తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

తండ్రి వయసున్న దర్శకుడు.. లిప్ లాక్ కోసం వేధించాడు

2 hours ago
Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

Naga Chaitanya: తల్లిదండ్రులు కాబోతున్న నాగ చైతన్య- శోభిత?

8 hours ago
Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

9 hours ago

latest news

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

2 hours ago
Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

Samantha Ruth : సమంత కొత్త సంవత్సరం రెసొల్యూషన్ ఏంటంటే…?

7 hours ago
VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

10 hours ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

10 hours ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version