Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

  • May 31, 2025 / 04:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో (Hrithik Roshan) కలిసి ‘వార్ 2’ (War 2) సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్(Jr NTR) . హిందీలో ఎన్టీఆర్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ‘దేవర’ తో (Devara)   హిందీలో ఎన్టీఆర్ కి కొంత మార్కెట్ ఏర్పడింది. దాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎన్టీఆర్.. ‘వార్ 2’   సెకండ్ హీరో టైపు రోల్ చేస్తున్నాడు. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకుడు. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ సంస్థ నిర్మిస్తోంది. ఆదిత్య చోప్రా (Aditya Chopra) కథ అందించిన ఈ సినిమాకి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లేని సమకూర్చారు.

War 2

War 2 Teaser Effect Tensions Around Telugu Rights (1)

ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ నుండి చిన్న గ్లింప్స్ వదిలారు. అయితే దీనికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్స్ అలాగే అతని స్టంట్స్ పై విమర్శలు కురిశాయి. ‘హృతిక్ ముందు ఎన్టీఆర్ కటౌట్ సెట్ అవ్వదేమో అనే ఉద్దేశంతో ఎక్కువగా అతని డూప్ తో యాక్షన్ సీన్స్ చేయించినట్టు ఉన్నారు’ అంటూ కొంతమంది ఎన్టీఆర్ ను ట్రోల్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

War2 Movie Teaser Review

ఆ ట్రోలింగ్ సంగతి ఎలా ఉన్నా.. ‘వార్ 2’ టీజర్లో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా అంతగా బాలేదు. విజువల్స్ క్వాలిటీగా అనిపించలేదు అనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. మరోపక్క యూట్యూబ్లో వ్యూయర్షిప్ కూడా నమోదు కాలేదు. దీంతో చిత్ర బృందం అలర్ట్ అయినట్లు తెలుస్తుంది. క్వాలిటీ విషయంలో మరోసారి చెక్ చేసుకోవడం బెటర్ అనే ఆలోచనకి వచ్చింది.

War2 Movie Teaser Review

ఈ నేపథ్యంలో ‘వార్ 2’ కి రీ షూట్లు వంటివి కూడా నిర్వహించే అవకాశం ఉంది. అందువల్ల ముందుగా అనౌన్స్ చేసినట్టు ఆగస్టు 14న ‘వార్ 2’ వస్తుంది అని కచ్చితంగా చెప్పలేం అనే టాక్ బాలీవుడ్ మీడియా నుండి వినిపిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #Kiara Advani
  • #War 2

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

4 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

11 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

1 day ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

2 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

3 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

6 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version