Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movies » Jr NTR: ఏపీ రాజకీయల గురించి తెలియక బాలీవుడ్‌ షోలో తారక్‌పై జోకులు..!

Jr NTR: ఏపీ రాజకీయల గురించి తెలియక బాలీవుడ్‌ షోలో తారక్‌పై జోకులు..!

  • October 3, 2024 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఏపీ రాజకీయల గురించి తెలియక బాలీవుడ్‌ షోలో తారక్‌పై జోకులు..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్టార్‌ హీరో తారక్‌ (Jr NTR) మధ్య ఆల్‌ ఓకేనా అంటే.. కాదు అనే అంటారు. వ్యక్తిగత కారణాలు, కుటుంబ కారణాల సంగతి మనకు తెలియదు కానీ.. రాజకీయ కారణాలు మాత్రం చాలానే ఉన్నాయి అని అంటుంటారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన కొన్ని పనులు.. వాటికి తారక్‌ నుండి ఎలాంటి ఖండన లేకపోవడం లాంటి కారణాల వల్ల ఇద్దరి మధ్య, ఇరు కుటుంబాల మధ్య దూరం ఏర్పడిందని సమాచారం. అయితే ఇటీవల ప్యాచప్‌ అయింది అంటున్నారు కానీ క్లారిటీ లేదు.

Jr NTR

ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే.. మన దగ్గర దాదాపు అందరికీ తెలిసిన విషయం బాలీవుడ్‌ జనాలకు తెలియదు. దీనికి తాజా ఉదాహరణ కపిల్‌ శర్మ షోలో జరిగిన చిన్నపాటి కామెడీనే. ‘దేవర’ (Devara) సినిమా ప్రచారం కోసం ఇటీవల తారక్‌ ఆ షోకి వెళ్లాడు. నెట్‌ఫ్లిక్స్‌లో టెలీకాస్ట్‌ అవుతున్న షోలో తారక్‌ గురించి మాట్లాడుతూ ‘మీకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బంధువు అట కదా’ అని అడిగారు. దానికి తారక్‌ అవును అని అన్నాడు కూడా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!
  • 2 'దావుది' సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన 'దేవర' నటి..!
  • 3 ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

అయితే, ఆ తర్వాత కపిల్‌ ఇద్దరి బంధం మీద ఓ జోకేశాడు. ‘మీ దగ్గరకు ఓ రచయిత వచ్చి కథ చెప్పాక.. నచ్చకపోతే ఆయన అదే మాట చెబుతారు కదా. దానికి వెంటనే ఆ రచయిత ‘నాదొక కాంట్రాక్ట్‌ ఉంది.. కాస్త సీఎంతో మాట్లాడతారా అని అడిగితే ఏం చేస్తారు’ అని అంటే మీరేమంటారు? అంటూ ఓ పొలిటికల్‌ జోక్‌ వేశాడు కపిల్‌ శర్మ. దానికి తారక్‌ కాస్త ఇబ్బందిగానే తలూపేసి కూర్చున్నాడు.

మామూలుగా అయితే దానికి ఏదో ఒక సమాధానం వచ్చేది. కానీ ఏమంటే ఏమవుతుందో? ఏం చెప్పాల్సి వస్తుందో అని తారక్‌ కామ్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో కపిల్‌కి తెలియదు కదా.. ఏపీలో తారక్‌ – చంద్రబాబు మధ్య అంత సీన్‌ లేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. చూద్దాం కపిల్‌ మాట నిజమై ఇరు కుటుంబాలు తిరిగి దగ్గరవుతాయేమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr

Also Read

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

trending news

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

1 hour ago
Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

19 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

20 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

20 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

22 hours ago

latest news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

15 hours ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

16 hours ago
Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

16 hours ago
Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

16 hours ago
Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version