Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR, Naga Chaitanya: ఆ విషయంలో చిరును ఫాలో అవుతున్న తారక్, చైతన్య.. ఏమైందంటే?

Jr NTR, Naga Chaitanya: ఆ విషయంలో చిరును ఫాలో అవుతున్న తారక్, చైతన్య.. ఏమైందంటే?

  • January 2, 2024 / 10:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Naga Chaitanya: ఆ విషయంలో చిరును ఫాలో అవుతున్న తారక్, చైతన్య.. ఏమైందంటే?

2024 కొత్త సంవత్సరం కానుకగా దేవర సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ డేట్ తో ఉన్న పోస్టర్ విడుదల కాగా ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే దేవర పోస్టర్లకు , వాల్తేరు వీరయ్య పోస్టర్లకు కొన్ని పోలికలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాల సంఖ్య పెరుగుతుండగా ఈ బ్యాక్ డ్రాప్ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.

దేవర షూటింగ్ సముద్రతీర ప్రాంతాలలోనే జరిగిందనే సంగతి తెలిసిందే. నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా కూడా సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అయితే సముద్ర తీరం బ్యాక్ డ్రాప్ ఈ ఇద్దరు హీరోలు కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. దేవర సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానుండగా తండేల్ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. దేవర, తండేల్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే ఈ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఎన్టీఆర్, నాగచైతన్య (Naga Chaitanya) చిరంజీవిని ఫాలో అవుతున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

దేవర, తండేల్ ఈ ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేసే సినిమాలు అవుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర ప్రమోషన్స్ ను తారక్ భారీ రేంజ్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ తో తారక్ బిజీ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #naga chaitanya

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

7 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

7 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

3 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

3 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

3 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

4 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version