Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Jr NTR: అవి పూర్తయ్యే సరికి జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు కూడా హీరోలైపోతారంట!

Jr NTR: అవి పూర్తయ్యే సరికి జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు కూడా హీరోలైపోతారంట!

  • March 10, 2023 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: అవి పూర్తయ్యే సరికి జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు కూడా హీరోలైపోతారంట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా క్రేజీ అండ్ అనెక్స్‌పెక్టెడ్ మూవీస్ లైనప్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నాడు.. ‘టెంపర్’ తో స్టార్ట్ చేసి ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఆరు సూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే (NTR 30) ట్రిపుల్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

ప్రస్తుతం ట్రిపులార్ ఆస్కార్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు తారక్.. ‘నాటు నాటు’ పాట విశ్వ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాక 95 ఆస్కార్స్‌కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.. టీం కాన్ఫిడెన్స్, కనిపిస్తున్న, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వచ్చి తీరుతుందనిపిస్తోంది.. ఇక తన 30వ చిత్రం పూజ, రెగ్యులర్ షూటింగ్ కూడా ఇదే నెలలో ఉందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు..

ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, తమిళ డైరెక్టర్ వెట్రి మారన్ వంటి దర్శకులతో సినిమాలు చేయనున్నాడనే విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం తారక్ చేతిలో ఉన్న, కమిట్ అయిన సినిమాల గురించి, అవి పూర్తయ్యే సరికి ఆయన ఇద్దరు కొడుకులు కూడా హీరోలైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.. తారక్ సినిమాల లైనప్ వివరాలు ఇలా ఉన్నాయి..

1) NTR 30 – కొరటాల శివ

2) NTR 31 – ప్రశాంత్ నీల్ – పార్ట్ 1

3) NTR 32 – ప్రశాంత్ నీల్ – పార్ట్ 2

4) NTR 33 – వెట్రి మారన్ – పార్ట్ 1 : హీరో

5) NTR 34 – వెట్రి మారన్ – పార్ట్ 2 : విలన్

6) NTR 35 – త్రివిక్రమ్

7) NTR 36 – అట్లీ

8) NTR 37 – సంజయ్ లీలా భన్సాలీ

Jr NTR Planning With A Movie Sanjay Leela Bhansali1

9) NTR 38 – ఎస్.ఎస్. రాజమౌళి

One more shock to Rajamouli and Jr NTR

10) NTR 39 – ఎస్.ఎస్. రాజమౌళి

Jr NTR upcoming projects#NTR30 koratala sivs#NTR31 Prashanth neel prat 1#NTR32 prashanth neel. Part 2#NTR33 vetrimaran part 1 hero#NTR34 vetrimaran part 2 vellan#NTR35 trivikram#NTR36. Atlee#NTR37. Sanjayleela bansali#NTR38 ss rajamouli #NTR39 ss rajamouli

— నా దేవుడు NTR అన్నయ్య ᴺᵀᴿ³⁰ (@Ramujaintr) March 8, 2023

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Nandamuri Taraka Rama Rao
  • #NTR
  • #NTR30
  • #NTR31

Also Read

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

related news

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

trending news

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

7 hours ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

7 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

8 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

22 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

22 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

22 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

22 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version