Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Jr NTR, Kalyan Ram: బింబిసార స్క్రిప్ట్ లో ఎన్టీఆర్ వేలు పెట్టారా..?

Jr NTR, Kalyan Ram: బింబిసార స్క్రిప్ట్ లో ఎన్టీఆర్ వేలు పెట్టారా..?

  • June 12, 2021 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Kalyan Ram: బింబిసార స్క్రిప్ట్ లో ఎన్టీఆర్ వేలు పెట్టారా..?

ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మూవీలపై టాలీవుడ్ హీరోలు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుండగా బింబిసార సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అన్నకు సక్సెస్ దక్కాలనే తాపత్రయంతో ఎన్టీఆర్ తన వంతు సహకారం అందిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ బింబిసార స్క్రిప్ట్ ను ఒకటికి రెండుసార్లు చదవడంతో పాటు కీలక మార్పులు సూచించారని ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న సన్నివేశాలకు సంబంధించి సూచనలు చేశారని సమాచారం.

పౌరాణిక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఎన్టీఆర్ సలహా మేరకే కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఓకే చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలు కాగా మధ్యమధ్యలో కూడా ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తుందని సమాచారం. గతంలో కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్లకు హాజరు కాని ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్లకు మాత్రం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇస్తున్న సహకారం కళ్యాణ్ రామ్ కు భారీ బ్లాక్ బస్టర్ ను ఇస్తుందేమో చూడాల్సి ఉంది.

మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా కథలనే తమ సినిమా కథలుగా ఎంచుకుంటూ ఉండటం గమనార్హం. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara Movie
  • #Chirantan Bhatt
  • #hari krishna
  • #Kalyan Ram
  • #Nandamuri Kalyan Ram

Also Read

Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

related news

trending news

1 hour ago
Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

2 hours ago
Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

3 hours ago
Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

4 hours ago
The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

5 hours ago

latest news

Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

6 hours ago
The Girlfriend: ‘చున్నీ’ వివాదం.. అది స్టంట్ కాదు: రాహుల్ రవీంద్రన్ క్లారిటీ

IBomma: ‘ఐబొమ్మ’ దొంగ దొరికాడు.. బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు మొత్తం సీజ్!

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version