Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కలయిక.. వైరల్ అవుతున్న పిక్

Jr NTR: ఎన్టీఆర్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కలయిక.. వైరల్ అవుతున్న పిక్

  • March 2, 2024 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కలయిక.. వైరల్ అవుతున్న పిక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగంగా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్..లు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది.మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు టీజర్ ను కూడా వదలడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ‘దేవర’ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘కాంతార’ తో రిషబ్ శెట్టి, ‘కె.జి.ఎఫ్’ తో ప్రశాంత్ నీల్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ కూడా ఆర్.ఆర్.ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అలాంటి ఈ ముగ్గురి స్టార్ల కలయిక ఎక్కడ జరిగింది? అనే చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ పార్టీకి ఎన్టీఆర్ వెళ్లడం జరిగింది. అక్కడ రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. ని ఎన్టీఆర్ కలిసినట్టు స్పష్టమవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అయితే ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prashanth Neel
  • #Rishab Shetty

Also Read

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

related news

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: అలుపెరగని యోధుడు నాగవంశీ.. ఇంకా ఆశలు వదలుకోలేదట!

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Jr Ntr: ఎన్టీఆర్ కౌంటర్ ఎవరికి?….నన్నెవరూ ఆపలేరు అన్నాడు సరే, కానీ వాళ్లెవరు?

Naga Vamsi: నాగవంశీకి రెండువారాలు సరిపోతాయా?

trending news

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

War 2 Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘వార్ 2’

1 hour ago
Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

Rahul Sipligunj: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?

2 hours ago
VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

VN Aditya: సమ్మె పేరుతో కార్మికులకు పని లేకుండా చేయకూడదు

3 hours ago
Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

5 hours ago
Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

5 hours ago

latest news

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

Mokshagna: మోక్షజ్ఞ కొత్త పిక్‌ వైరల్.. డెబ్యూకి అదే అడ్డయితే ఇప్పుడు మొదలెట్టేస్తారుగా!

1 hour ago
Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

Manchu Manoj: ‘మంచు’ వారసులు కలసిపోతున్నారా? మనోజ్‌ కొత్త పోస్ట్‌కి అర్థం ఇదేనా?

2 hours ago
Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

4 hours ago
Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

5 hours ago
Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version