Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

  • October 22, 2025 / 06:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘K-Ramp‘. జెయిన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాజేష్ దండా నిర్మించారు. యుక్తి తరేజా హీరోయిన్.అక్టోబర్ 18న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. `K-RAMP`టీజర్, ట్రైలర్స్ వంటివి ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కానీ ‘క’ సెంటిమెంట్ తో సినిమాకు మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

K-RAMP Collections

అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో ‘K-RAMP’ కి బెటర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి. దీపావళి హాలిడేస్ ఈ సినిమాకి బాగానే కలిసొచ్చాయి.

K-Ramp Movie Review and Rating

ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.15 cr
సీడెడ్ 0.82 cr
ఆంధ్ర(టోటల్) 2.50 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.70 cr
ఓవర్సీస్ 0.82 cr
టోటల్ వరల్డ్ వైడ్ 6.99 కోట్లు(షేర్)

‘K-Ramp‘ సినిమాకి రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.6.99 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.12.71 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.51 కోట్లు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరువైంది ఈ సినిమా. రాబోయే రోజుల్లో మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జక్కన్నతో అవతార్ 3 ఎటాక్.. తెలుగు సినిమాలు తట్టుకుంటాయా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K-Ramp Movie
  • #Kiran Abbavaram

Also Read

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

related news

Sukumar: సుకుమార్‌ క్యాంప్‌ నుండి లేడీ డైరక్టర్‌.. మరి గతంలో అనౌన్స్‌ అయిన డైరక్టర్‌ ఏమయ్యారబ్బా?

Razesh Danda: నాగవంశీనే ఫాలో అవుతున్న ‘కె-ర్యాంప్’ నిర్మాత

K-Ramp Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘K-RAMP’

K-RAMP Collections:  పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు పెరిగిన ‘K-RAMP’ కలెక్షన్స్

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

trending news

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

2 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

2 hours ago
Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

2 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

2 hours ago
Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

2 hours ago

latest news

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

2 hours ago
Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల..  బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

Rajamouli: జక్కన్నతో అవతార్ 3 ఎటాక్.. తెలుగు సినిమాలు తట్టుకుంటాయా?

3 hours ago
Ilaiyaraaja: ‘ఇళయరాజా’ సీరియస్ మోడ్.. మైత్రీకి మరో షాక్!

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఆగిపోయిందట..కారణం?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version