ఉపేంద్ర-సుదీప్ కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. టీజర్,ట్రైలర్ వంటివి ‘కె.జి.ఎఫ్'(సిరీస్) ల మాదిరి ఉండడంతో మాస్ ఆడియన్స్ లో ఈ మూవీ పై కొద్దిపాటి అంచనాలు నెలకొన్నాయి. అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కూడా ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ ప్లే చేయడం కూడా విశేషం.
శ్రీయా శరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని దాదాపు చిత్ర బృందం ఓన్ రిలీజ్ చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఎంత రాబట్టాలి అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 0.35 cr |
సీడెడ్ | 0.15 cr |
ఉత్తరాంధ్ర | 0.18 cr |
ఈస్ట్ | 0.05 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.06 cr |
కృష్ణా | 0.08 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.96 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.04 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.00 cr (షేర్) |
‘కబ్జ’ చిత్రానికి రూ.1.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్(తెలుగు) జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ కనుక వస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ముందుగా పాజిటివ్ టాక్ రావాలి సుమీ..!
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్