Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » బిగ్ బాస్ 8 » Bigg Boss 5 Telugu: కాజల్ భర్త హౌస్ లో వాళ్లకి హింట్స్ ఇచ్చాడా..!

Bigg Boss 5 Telugu: కాజల్ భర్త హౌస్ లో వాళ్లకి హింట్స్ ఇచ్చాడా..!

  • November 25, 2021 / 08:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: కాజల్ భర్త హౌస్ లో వాళ్లకి హింట్స్ ఇచ్చాడా..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ఫ్యామీలీ మెంబర్స్ తో గేమ్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఆల్రెడీ హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులని క్వారైంటైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హౌస్ లోకి కాజల్ భర్త విజయ్, పాప ఇద్దరూ కలిసి ఎంట్రీ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కరోనా కారణంగా గ్లాస్ డోర్స్ లోపల ఉంచి ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడిస్తే, ఈసారి మాత్రం నేరుగా హౌస్ మేట్స్ ని లోపలకి పంపించారు. ఇక్కడే హౌస్ మేట్స్ బిబి ఎక్స్ ప్రెస్ టాస్క్ లో భాగంగా ట్రైన్ టాస్క్ లో ఫ్రీజ్ అయిన క్షణంలో కాజల్ భర్త పాపతో సహా లోపలకి వచ్చారు.

ఫ్రీజ్ లో ఉన్న కాజల్ దగ్గరకి వచ్చి పాప హత్తుకోగానే కాజల్ కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే పాప కూడా అమ్మని చూసి బాధపడింది. ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ పాపతో కాసేపు మాట్లాడారు. మీ మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తుంటే కోపం వస్తుందా అంటే అవునని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా చెప్పింది. ముఖ్యంగా నేనా , శ్రీరామ్ అంటేనా అని రవి అడిగినపుడు అనీమాస్టర్ అంటూ ఆన్సర్ చెప్పి, తర్వాత జోక్ గా అన్నాను అంటూ మాట్లాడింది. ఇక కాజల్ భర్త , పాప చాలాసేపు హౌస్ లో ఉన్నారు. నువ్వు గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చావ్ అది గుర్తుపెట్టుకో, ఏదో ఒకటి చేసి బయటకి రావాలని గుర్తుంచుకో అని కాజల్ కి చెప్పాడు ఆమె భర్త విజయ్.

అలాగే పాప కాజల్ తో మాట్లాడుతూ నువ్వు టాప్ 5లో ఉండాలంటే ఇక్కడ్నుంచీ మంచి మూవ్స్ తో గేమ్ ఆడాలని అప్పుడు నేను హ్యాపీగా ఉంటాని చెప్పింది. ఆ తర్వాత సన్నీ అండ్ మానస్ లతో కాసేపు మాట్లాడిన కాజల్ భర్త కొన్ని హింట్స్ ఇచ్చాడా అనిపించింది. అవసరమైతే మీలో మీరు హెల్ప్ చేస్కుంటూ ముందుకు వెళ్లాలని అప్పుడే టాప్ 5లోకి వెళ్తారని ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడే మంచి ఫ్రెండ్షిప్ క్యారీ అవుతోందని, దాన్ని అలాగే స్టిక్ చేస్కోండి అంటూ చెప్పాడు. వాళ్ల ఫ్రెండ్షిప్ బయట బాగుందని హింట్స్ ఇచ్చినట్లుగా అయ్యింది.

ఆ తర్వాత హౌస్ లోకి శ్రీరామ్ చంద్ర సిస్టర్, అలాగే మానస్ మదర్ వచ్చారు. మరి వాళ్లు ఏం మాట్లాడారో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ చూడాల్సిందే. మరోవైపు నా కోసం ఎవరు వస్తున్నారో చెప్పండి బిగ్ బాస్ అంటూ, అప్పుడు నా మైండ్‌ను ప్రిపేర్‌ చేసుకుంటానని కెమెరాకు చెప్పుకున్నాడు షణ్ముక్. ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, షణ్ను కోసం ఆమె తల్లి హౌస్‌లోకి వస్తుండగా వీకెండ్‌ ఎపిసోడ్‌లో దీప్తి సునయనను తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తోందట బిగ్ బాస్ టీమ్. మరి అదేంటి అనేది చూడాలి.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5 Telugu
  • #kajal

Also Read

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

related news

trending news

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

12 hours ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

13 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

18 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

19 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

13 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

14 hours ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

20 hours ago
Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

21 hours ago
War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version