Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

  • June 25, 2025 / 12:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: ‘కన్నప్ప’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే..!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ (Kannappa) రూపొందిన సంగతి తెలిసిందే. ఇది అతని డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే స్వయంగా మంచు విష్ణు (Manchu Vishnu) ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అలాగే కథకుడిగా కూడా వ్యవహరించాడు. మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు (Mohan Babu) తో పాటు అతని కొడుకు, కూతుళ్లు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. అలాగే మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు.

Kannappa

ఆ రకంగా ‘కన్నప్ప’ (Kannappa)  మంచు విష్ణుకి చాలా స్పెషల్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ సినిమా కోసం చాలా మంది రైటర్లు పనిచేశారు. పరుచూరి బ్రదర్స్ నుండి బుర్రా సాయి మాధవ్ వరకు టాలీవుడ్లో ఉన్న స్టార్ రైటర్స్ ఈ సినిమా కోసం పని చేయడం జరిగింది. ఇక మంచు విష్ణు ఈ చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మంచు విష్ణు, మోహన్ బాబు (Mohan Babu) తో పాటు ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు.

Kannappa Movie Teaser Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!
  • 2 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించడంతో అందరిలోనూ ‘కన్నప్ప’ (Kannappa)  పై ఆసక్తి పెరిగింది. ఇక జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 రోజుల క్రితం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది ఈ సినిమా. ఇక ఇండస్ట్రీలో కొంతమంది సినీ పెద్దలు ఈ సినిమాను వీక్షించడం జరిగింది. మొన్నటికి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో రైటర్, దర్శకుడు అయిన బి.వి.ఎస్.రవి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు తెలిపారు.

Prabhas As Rudra in Kannappa Movie

ఫస్ట్ హాఫ్ లో వరల్డ్ డెవలప్మెంట్ ను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) చాలా బాగా బిల్డ్ చేశారని.. సెకండాఫ్ లో 15 నిమిషాల తర్వాత ప్రభాస్ (Prabhas) ఎంట్రీ ఉంటుందని.. అక్కడి నుండి గూజ్ బంప్స్ మూమెంట్స్ ఎన్నో పలకరిస్తాయని, మంచు విష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని.. రవి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. రవిలానే ఇండస్ట్రీ ‘కన్నప్ప’ (Kannappa)  ని చూసిన వాళ్ళు చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.

‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

4 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

3 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

4 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

5 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version