Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Katrina Kaif: కుంభమేళాలో కత్రినాకైఫ్ కు చేదు అనుభవం.. షాకింగ్ విజువల్స్!

Katrina Kaif: కుంభమేళాలో కత్రినాకైఫ్ కు చేదు అనుభవం.. షాకింగ్ విజువల్స్!

  • February 27, 2025 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Katrina Kaif: కుంభమేళాలో కత్రినాకైఫ్ కు చేదు అనుభవం.. షాకింగ్ విజువల్స్!

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ మేళా 2025 అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కి (Katrina Kaif) ఊహించని అనుభవం ఎదురైంది. పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన కత్రినాకు అక్కడ భారీ జనసంద్రం అడ్డుగా మారింది. ఆమె పవిత్ర స్నానం చేస్తుండగా, సెల్ఫీలు తీసుకోవాలనే ఉత్సాహంతో భక్తులు ఆమె చుట్టూ గుమిగూడారు. ఈ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. సాధారణంగా, మహా కుంభ్‌కు వేలాదిగా భక్తులు వస్తుంటారు.

Katrina Kaif

అయితే కత్రినాకైఫ్ అక్కడ కనిపించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆమె త్రివేణి సంగమానికి చేరుకున్న సమయంలోనే పెద్ద సంఖ్యలో జనసమూహం ఆమెను చుట్టుముట్టింది. సెక్యూరిటీ సిబ్బంది ఎంత ప్రయత్నించినా, అభిమానులు, భక్తులు ఆమెను విడిచిపెట్టలేదు. కొన్ని ఛానెల్ జర్నలిస్టులు కూడా మైకులు పట్టుకుని కత్రినాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. చివరికి, భద్రతా సిబ్బంది సాయం చేసేందుకు ముందుకు వచ్చి, ఆమెను గట్టిగా రక్షించాల్సి వచ్చింది. కత్రినాకు ఎదురైన ఈ అనుభవంపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

‘‘వీఐపీ సంస్కృతి ఎందుకు అవసరమో ఇది చూస్తే అర్థమవుతుంది,’’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఆమె కూడా సాధారణ భక్తుల్లానే భగవంతుని దర్శించుకోవాలనుకుంది, కానీ జనాల రక్షణ లేకుండా ఎలా సాధ్యమవుతుంది?’’ అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మహా కుంభ్‌లో ప్రముఖుల హాజరుతో ఇలాంటి గందరగోళాలు సర్వసాధారణమని, కానీ కనీసం మర్యాదగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు పేర్కొన్నారు.

Katrina Kaif faces unexpected chaos at Prayagraj Kumbh Mela

ఇప్పటికే చావా (Chhaava) ప్రమోషన్స్ సమయంలో కత్రినా తన భర్త విక్కీ కౌశల్‌తో (Vicky Kaushal)  కలిసి మహా కుంభ్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. చావా మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో, కత్రినా ఆధ్యాత్మికతపై మరింత ఆసక్తి పెంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీ లే జరా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , ఆలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక చివరగా విడుదలైన మెర్రీ క్రిస్మస్ చిత్రంతో కత్రినా ప్రేక్షకులను మెప్పించింది.

‘అల్లుడా మజాకా’ కి 30 ఏళ్ళు.. ఆ టైంలో అంత జరిగిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Katrina Kaif
  • #Vicky Kaushal

Also Read

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

related news

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

3 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

3 hours ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

7 hours ago

latest news

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

44 mins ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

3 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

4 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version