Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఘనంగా కిరోసిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా కిరోసిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

  • June 14, 2022 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా కిరోసిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా ధృవ హీరో గా నటించి దర్శకత్వం వహించిన సినిమా కిరోసిన్. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఎంతో ఆసక్తిగా తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా రెండు నిమిషాల 14 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌ సినిమా పై ఆసక్తిని ఎంతో పెంచింది. అలాగే ప్రముఖ దర్శకుడు ఉదయ్ గుర్రాల ఓ పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ మిస్టరీ కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 న గ్రాండ్ గా విడుదల కాబోతుండగా,  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. ఈ సినిమా లో ఒక మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు ధ్రువ గారికి ధన్యవాదాలు. ప్రేక్షకులకు చిన్న పెద్ద సినిమా అనే తేడా ఉండదు. సినిమా బాగుంటే వారు తప్పకుండా ఆదరిస్తారు. మా కిరోసిన్ సినిమా కోసం అందరూ కష్టపడి పని చేశారు. మంచి లొకేషన్స్ లో సినిమా ఎంతో అందంగా తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

నటుడు లక్ష్మణ్ మీసాల మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ధృవ గారితో నా అనుబంధం చాలా రోజుల నుంచి ఉంది. ఈ సినిమా కోసం అందరు చాలా కష్టపడ్డారు. 17 న అందరూ ఎంతో థ్రిల్ అయిపోయే సినిమా అవుతుంది. ఈ చిత్రంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరు ప్రేక్షకులు మా ఈ కిరోసిన్ సినిమా ని ఆదరించ వలసిందిగా కోరుతున్నాను అన్నారు.

నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికి థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ధృవ గారు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండా చేయాలనీ భావించాను. దానికి తగిన అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా కోసం ఆయన చాలా బాగా కష్టపడ్డాడు. సినిమా ఫిలిం ఇండస్ట్రీ కి ధృవ రూపంలో ఒక మంచి దర్శకుడు దొరికాడని చెప్పవచ్చు అన్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ను ఇంత బాగా నిర్మించిన దీప్తి కొండవీటి గారికి, పృద్వీ యాదవ్ గారికి అల్ ది బెస్ట్. ఈ సినిమా లో హీరో గా నటించి, దర్శకత్వం వహించిన ధృవ పనితనం బాగుంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా అందరి ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాలో ప్రతి ఒక్కరు కూడా బాగా నటించారు. అందరికీ అల్ ది బెస్ట్ అన్నారు.

హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. కథ మీద ఎంతో నమ్మకం, నాపై అపారమైన నమ్మకం తోనే ఈ అవకాశం ఇచ్చారు. నేను హీరో గా నటిస్తాను అన్నప్పుడు వారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మిస్టరీ సినిమానే అయినా అన్ని రకాల అంశాలు చిత్రంలో ఉంటాయి. జూన్ 17 న అందరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kerosene movie
  • #kerosene movie pre release event

Also Read

Vijay Sethupathi: సినిమా రివ్యూయర్లు, ట్రోలింగ్ బ్యాచ్ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

Hari Hara Veera Mallu Industry Review: ‘హరిహర వీరమల్లు’ .. ఇన్సైడ్ టాక్ ఇలా ఉందేంటి..!

This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kota Srinivasa Rao: కోటాని నిలబెట్టిన ‘లక్ష్మీ పతి’ పాత్ర వెనుక అంత కథ ఉందా?

సినిమా కోసం హఠాత్తుగా బరువు తగ్గిన హీరో.. ఎవరా హీరో? ఏంటా కథ!

related news

Akhanda2: లేదు లేదంటూ కొత్త డేట్‌ చూస్తున్న ‘తాండవం’ టీమ్‌.. ఎప్పుడు రావొచ్చంటే?

Ramayan Movie: హాలీవుడ్ సినిమాల స్థాయిలో ‘రామాయణ్’ బడ్జెట్..!

Pawan Kalyan: పవర్‌స్టార్‌తో పక్కాగా సినిమా చేస్తానంటున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. నిజమైతే!

Baby Collections: ‘బేబీ’ కి 2 ఏళ్ళు …. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే!

Baby Collections: ‘బేబీ’ కి 2 ఏళ్ళు …. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే!

Vijay Sethupathi: సినిమా రివ్యూయర్లు, ట్రోలింగ్ బ్యాచ్ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!

Vijay Sethupathi: సినిమా రివ్యూయర్లు, ట్రోలింగ్ బ్యాచ్ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!

Hari Hara Veera Mallu Industry Review: ‘హరిహర వీరమల్లు’ .. ఇన్సైడ్ టాక్ ఇలా ఉందేంటి..!

Hari Hara Veera Mallu Industry Review: ‘హరిహర వీరమల్లు’ .. ఇన్సైడ్ టాక్ ఇలా ఉందేంటి..!

trending news

1 hour ago
విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

5 hours ago
Hari Hara Veera Mallu Industry Review: ‘హరిహర వీరమల్లు’ .. ఇన్సైడ్ టాక్ ఇలా ఉందేంటి..!

Hari Hara Veera Mallu Industry Review: ‘హరిహర వీరమల్లు’ .. ఇన్సైడ్ టాక్ ఇలా ఉందేంటి..!

6 hours ago
This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

18 hours ago
Kota Srinivasa Rao: కోటాని నిలబెట్టిన ‘లక్ష్మీ పతి’ పాత్ర వెనుక అంత కథ ఉందా?

Kota Srinivasa Rao: కోటాని నిలబెట్టిన ‘లక్ష్మీ పతి’ పాత్ర వెనుక అంత కథ ఉందా?

21 hours ago

latest news

K-Ramp glimpse: ‘కె- ర్యాంప్’ గ్లింప్స్ లో ఈ మాస్ ట్రోల్ ను గమనించారా..?!

16 hours ago
Nikhil, Sumanth: నిఖిల్, సుమంత్ ప్లాప్ సినిమాల వెనుక ఇంత కథ ఉందా?

Nithiin: నితిన్ కి దిల్ రాజు ప్రపోజల్.. మళ్ళీ త్యాగం చేయాల్సిందే…!

17 hours ago
Andhra King Taluka: రామ్ సినిమాకి మంచి రిలీజ్ డేట్ దొరికినట్టే..!

22 hours ago
“పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ లాంచ్ – ఈ నెల 18న సినిమా విడుదల

“పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ లాంచ్ – ఈ నెల 18న సినిమా విడుదల

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version