Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Featured Stories » KGF2 Movie: ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

KGF2 Movie: ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • May 4, 2021 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2 Movie: ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘కె.జి.ఎఫ్’ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పుడు.. సీక్వెల్ కూడా రూపొందుతోంది. కాగా ఇందులో కూడా హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. రవీనా టాండన్,ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం టీజర్ యష్ పుట్టినరోజు నాడు విడుదలయ్యి యూట్యూబ్లో సంచలనాలు సృష్టించింది.

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్2’ లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయట. ఇక దీని రన్ టైం వచ్చేసి 2 గంటల 52 నిమిషాల వరకు వచ్చిందని తాజా సమాచారం. అంటే యాడ్స్ తో కలుపుకుని థియేటర్లలో 3 గంటల పైనే నిడివి ఉంటుంది.

అయితే ఇది కట్స్ లేకుండా వచ్చిన లెంగ్త్ అని తెలుస్తుంది. ఒకవేళ కట్స్ కూడా చేసిన తరువాత అలాగే సెన్సార్ అయిన తరువాత ఎంత వరకూ లెంగ్త్ వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సెకండ్ పార్ట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగానే ఉంటాయట. అవి సినీ ప్రియులకు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ను కూడా భారీ రేట్లకు విక్రయిస్తున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF Chapter 2
  • #Prashant Neel
  • #Sanjay Dutt
  • #Srinidhi Shetty

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మొదటి సోమవారం ఇది ఊహించలేదు!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. 4వ రోజు కూడా తగ్గాయా?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. అక్కడ వర్షాల వల్ల కలెక్షన్స్ తగ్గాయా?

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

7 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

10 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

7 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version