Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: విశ్వక్ సినిమా కోసం ‘కేజీఎఫ్’ ఫేమ్!

Vishwak Sen: విశ్వక్ సినిమా కోసం ‘కేజీఎఫ్’ ఫేమ్!

  • June 22, 2022 / 05:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: విశ్వక్ సినిమా కోసం ‘కేజీఎఫ్’ ఫేమ్!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. తన కెరీర్ లో హిట్స్ ఉన్నప్పటికీ.. సరైన బ్రేక్ ఇచ్చే సినిమా అయితే పడలేదు. అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఈ హీరో. ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన ‘పాగల్’ సినిమా పెద్దగా ఆడలేదు. ఇటీవల వచ్చిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ సినిమా బాగానే ఆడిన.. ఆశించిన రేంజ్ కి అయితే వెళ్లలేకపోయింది.

ప్రస్తుతం ఈ హీరో ‘ధమ్కీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి దర్శకుడిగా కూడా వ్యవహరించనున్నారు. ఈ సంగతి పక్కన పెడితే రీసెంట్ గా విశ్వక్ సేన్.. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. చాలా గ్యాప్ తరువాత అర్జున్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఫేమ్ ఉన్న టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపుతున్నారు.

మాటకు రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకి పని చేయనున్నారు. ఈయన రెమ్యునరేషన్ కోటికి పైగా ఉంటుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఉన్న పేరున్న రచయితల్లో సాయిమాధవ్ బుర్రా ముందువరసలో ఉంటారు. అలాంటి రైటర్ ని విశ్వక్ సేన్ కోసం తీసుకొచ్చారు. అలానే ‘కేజీఎఫ్’ సినిమాకి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోసిన రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు.

ఈయన కూడా రెమ్యునరేషన్ విషయంలో పీక్స్ డిమాండ్ లో ఉన్నారు. అసలు ప్రొడక్షన్ కి వెళ్లకుండానే ఈ రేంజ్ లో ఖర్చు కనిపిస్తుందంటే.. విశ్వక్ సేన్ కోసం అర్జున్ చాలా పెద్ద స్కెచ్చే వేశారనిపిస్తోంది. దర్శకుడిగా సాదాసీదా సినిమాలు చేస్తూ.. ఈ మధ్యకాలంలో నటనకే పరిమితమైన అర్జున్ ఈసారి డైరెక్టర్ గా తన కమ్ బ్యాక్ ని చాలా పవర్ ఫుల్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Arjun
  • #Hero Vishwak Sen
  • #Ravi Basrur
  • #Sai Madhav Burra

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

6 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

10 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

11 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

11 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

11 hours ago

latest news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

2 hours ago
Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

3 hours ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

3 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version