Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » KGF2, RRR: అక్కడ రికార్డుల మీద రికార్డులు కొడుతున్న ‘కె.జి.ఎఫ్2’..!

KGF2, RRR: అక్కడ రికార్డుల మీద రికార్డులు కొడుతున్న ‘కె.జి.ఎఫ్2’..!

  • March 30, 2022 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2, RRR: అక్కడ రికార్డుల మీద రికార్డులు కొడుతున్న ‘కె.జి.ఎఫ్2’..!

కన్నడ స్టార్‌ హీరో నటిస్తున్న’కెజిఎఫ్‌2′ కోసం అన్ని భాషల ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం ఆల్రెడీ ప్రమోషన్లను మొదలుపెట్టింది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి మొదటి పాటగా విడుదలైన ‘తుఫాన్ తుఫాన్’ కు మంచి రెస్పాన్స్ లభించింది. అటు తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్‌ కు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

Click Here To Watch NOW

తాజాగా ఈ ట్రైలర్ అసాధారమైన ఓ రికార్డుని కొట్టిందట. వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ మూవీస్ లో విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్‌ పొందిన ట్రైలర్‌గా రికార్డు కొట్టిందట ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’. ట్రైలర్ రిలీజ్ అయిన 24గంటల్లోనే అన్ని భాషల్లోనూ కలుపుకుని 109 మిలియన్‌ వ్యూస్‌ను కొల్లగొట్టిందట కె.జి.ఎఫ్2. కన్నడ ట్రైలర్ 18మిలియన్‌ వ్యూస్‌, తెలుగు ట్రైలర్ 20 మిలియన్ వ్యూస్,హిందీ ట్రైలర్ 51 మిలియన్ వ్యూస్, తమిళ ట్రైలర్ 12 మిలియన్ వ్యూస్, మలయాళం ట్రైలర్ 8 మిలియన్‌ వ్యూస్‌ ను నమోదు చేసాయి.

దీనికి ముందు 24గంటల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్కు కు 51.12 మిలియన్ వ్యూస్,ఇక ‘రాధే శ్యామ్‌’ ట్రైలర్ కు 57.5 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డులను కె.జిఎఫ్‌2 ట్రైలర్ బ్రేక్ చేసిందని తెలుస్తుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ నిలిచింది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ రికార్డులు కొల్లగొడుతుంది.

ఒక్క నైజాం, ఉత్తరాంధ్ర, ఈస్ట్ వంటి ఏరియాల్లో ‘కె.జి.ఎఫ్2’ కి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా రికార్డులు సృష్టిస్తోంది ఈ మూవీ.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2
  • #Prashanth Neel
  • #Raveena Tandon
  • #Sanjay Dutt
  • #Srinidhi Shetty

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

2 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

3 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

4 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

22 hours ago

latest news

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

1 hour ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

4 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

5 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version