Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Koratala Siva: ‘దావూదీ’ సాంగ్ తో అది మరోసారి ప్రూవ్ చేశావ్ కొరటాల.!

Koratala Siva: ‘దావూదీ’ సాంగ్ తో అది మరోసారి ప్రూవ్ చేశావ్ కొరటాల.!

  • September 5, 2024 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: ‘దావూదీ’ సాంగ్ తో అది మరోసారి ప్రూవ్ చేశావ్ కొరటాల.!

కొరటాల శివ (Koratala Siva) .. ‘మిర్చి’ (Mirchi) తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాలో అతను సమకూర్చిన కమర్షియల్ ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. ప్రేక్షకులు రిపీట్స్ లో ఆ సినిమా చూసేలా చేశాయి. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’ (Srimanthudu) చూశాక కొరటాల పై గౌరవం కూడా ఏర్పడింది. ఎందుకంటే ఆ సినిమాలో మంచి మెసేజ్ ను కూడా చక్కగా డీల్ చేశాడు. ఆ తర్వాత చేసిన ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమా విషయంలో తన ఎథిక్స్ ను మర్చిపోలేదు కొరటాల.

Koratala Siva

ముఖ్యంగా హీరోయిన్స్ ను కూడా తెరపై చక్కగా చూపించేవాడు. వాళ్ళతో మితిమీరిన గ్లామర్ షో వంటివి చేయించింది లేదు. కానీ ‘ఆచార్య’ (Acharya) నుండి బ్యాలెన్స్ తప్పాడు. ఆ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) , రెజీనా (Regina) అందాలపైనే కొరటాల ఆధారపడ్డాడు. బహుశా హీరో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల.. అలా జరిగిందేమో అని కొరటాలని ఇష్టపడేవారు సర్ది చెప్పుకున్నారు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అవ్వడం వల్ల పూర్తిగా అలాంటి తప్పుల్ని మరచిపోవాలని వారు అనుకున్నారు. కానీ ‘దేవర’  (Devara) విషయంలో కూడా జాన్వీ గ్లామర్ పైనే ఆధారపడ్డాడు కొరటాల.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

ఎందుకో అతను.. తన సినిమాల్లో ఫాలో అయ్యే ఎథిక్స్ ను మర్చిపోయాడేమో అనిపిస్తుంది. శ్రీదేవి (Sridevi)  కూతుర్ని టాలీవుడ్లో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు అంటే.. ఆమె పెర్ఫార్మన్స్ హైలెట్ అయ్యేలా కొరటాల చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ ‘చుట్టమల్లె’ సాంగ్లో విజువల్స్ చూసినప్పుడు అందరికీ కొరటాల పై డౌట్ వచ్చింది.తాజాగా రిలీజ్ అయిన ‘దావూదీ’ సాంగ్ చూశాక.. ‘కొరటాల ఎందుకు ఇలా బ్యాలెన్స్ తప్పాడు?’ అని అంతా అనుమాన పడేలా చేశాడు అని చెప్పాలి.

‘హీరోయిన్ జాన్వీ గ్లామర్ (Janhvi Kapoor)  పై.. ముఖ్యంగా ఆమె బొడ్డు పై కెమెరా పెడితే తప్ప మాస్ ఆడియన్స్ ను రంజింపచేయలేము అనే ఆలోచనకి కొరటాల దిగజారిపోయాడా?’ అనే డౌట్.. ఈ సాంగ్ చూసిన తర్వాత ఎవ్వరికైనా కలుగుతుంది. పోనీ అనిరుధ్ (Anirudh Ravichander) కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఏమైనా ఆకట్టుకుందా అంటే ‘అరబిక్ కుత్తు’ కి సెకండ్ వెర్షన్లా ఉంది తప్ప.. వెంటనే ఎక్కేలా అయితే లేదు. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా ‘కొరటాల (Koratala Siva).. కేవలం దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) తోనే కంఫర్ట్ గా ఫీలవుతాడు’ అని మరోసారి ప్రూవ్ అయినట్టేనేమో..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #koratala siva

Also Read

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

trending news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

45 mins ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

1 hour ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

1 hour ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

5 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

54 mins ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

2 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

5 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

5 hours ago
Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version