Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Krishna Vrinda Vihari Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది..!

Krishna Vrinda Vihari Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది..!

  • October 24, 2022 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Vrinda Vihari Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది..!

నాగశౌర్య హీరోగా షెర్లీ సెటియా హీరోయిన్ గా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ‘ఐరా క్రియేషన్స్‌’ బ్యానర్ పై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పకులుగా వ్యవహరించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 23న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ బాగానే నమోదు అయ్యాయి.

ఓవరాల్ గా మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ఈ మూవీ వీక్ డేస్ లో పెద్దగా రాణించలేకపోయింది. ఫుల్ రన్లో ఈ మూవీ టార్గెట్ ను రీచ్ అవ్వలేదు కానీ దగ్గర వరకు వచ్చింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.70 cr
సీడెడ్ 0.36 cr
ఉత్తరాంధ్ర 0.45 cr
ఈస్ట్ 0.32 cr
వెస్ట్ 0.20 cr
గుంటూరు 0.32 cr
కృష్ణా 0.29 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.89 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.70 cr

‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రానికి రూ.5.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ ను దక్కించుకోవాలి అంటే రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కొన్ని చోట్ల అడ్వాన్స్ ల రూపంలోనే రిలీజ్ చేశారు కాబట్టి ఈ మూవీ టార్గెట్ రూ.5.2 కోట్లుగా ఉంది .

ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.4.70 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.0.50 కోట్ల స్వల్ప నష్టాలతో బయ్యర్స్ బయటపడ్డారు. కాబట్టి ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది అని చెప్పాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anish R Krishna
  • #Krishna Vrinda Vihari
  • #Naga Shaurya
  • #Shirley Setia

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

GAMA Awards 2025: దుబాయ్ లో ఘనంగా జరిగిన ‘గామా అవార్డ్స్ 2025’

related news

Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

4 hours ago
Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

Kotha Lokah Chapter 1 Collections: వీకెండ్..కే 70 శాతం పైనే రికవరీ సాధించిన ‘కొత్త లోక’

5 hours ago
Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: భలే ఛాన్స్ మిస్ చేసుకున్న ‘సుందరకాండ’

6 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి ఇంచ్ దూరంలో

8 hours ago
War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

8 hours ago

latest news

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

August 2025: ఆగస్టు 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్… 60 వస్తే ఒక్కటే హిట్టు

3 hours ago
Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

11 hours ago
Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

13 hours ago
Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

1 day ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version