Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: కుప్పం నుండి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన అభిమానులను కలిసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!

Jr NTR: కుప్పం నుండి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన అభిమానులను కలిసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!

  • November 15, 2024 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కుప్పం నుండి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన అభిమానులను కలిసిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) .. ఫ్యాన్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలాంటిది అనేది అందరికీ తెలిసిందే. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు పలుమార్లు తన వంతు సాయం చేశాడు ఎన్టీఆర్. అలాగే ‘మేక్ ఏ విష్’ లో భాగంగా ఎన్టీఆర్ ని కలవాలని గతంలో ఓ పాప కోరగా.. హాస్పిటల్ కి వెళ్లి ఆ పాపని కలిశాడు. ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. అలాగే రెండేళ్ల క్రితం ఓ అభిమాని యాక్సిడెంట్ కి గురైతే.. ప్రత్యేకంగా వీడియో కాల్ చేసి అతనికి ధైర్యం చెప్పాడు.

Jr NTR

అయినప్పటికీ ఆ అభిమాని కోలుకోలేదు. అప్పుడు తన వంతు ఆర్థిక సాయం చేశాడు. ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఇమేజ్.. అసాధారణమైనది అని అందరికీ తెలుసు. ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్టీఆర్ ను కలవడానికి ముగ్గురు అభిమానులు కుప్పం నుండి పాదయాత్ర చేసుకుంటూ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఎన్టీఆర్ వాళ్ళని కలిసి వీడియో ఒకటి బయటకు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మట్కా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 కంగువా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గ్లాడియేటర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీడియోను గమనిస్తే.. ఆ ముగ్గురు అభిమానులని ‘రండి రండి’ అంటూ ఎన్టీఆర్ వెల్కమ్ చేశాడు. ‘ఎక్కడి నుండి.. కుప్పం నుండి నడుచుకుంటూ వచ్చారా? ఎందుకమ్మా..! అంటూ అడిగాడు ఎన్టీఆర్. తర్వాత వారి పేర్లు అడిగాడు. ముగ్గురు అభిమానుల్లో ఒకరి పేరు హరికృష్ణ కావడంతో ఎన్టీఆర్.. మురిసిపోయాడు. ఆ తర్వాత వారిని దగ్గరకు తీసుకుని ఫోటోలు దిగాడు.

అలాగే ఆ అభిమానులు ఎన్టీఆర్ తన తాత నందమూరి తారక రామారావుతో కలిసున్న ఒక ఫోటోని ఎన్టీఆర్ కి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్.. ఆ ముగ్గురి కుర్రాళ్లతో కాసేపు ముచ్చటించినట్టు ఎన్టీఆర్ టీం తెలియజేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

This is why he’s the PEOPLE’S HERO ❤️❤️

MAN OF MASSES @Tarak9999 met fans who walked all the way from Kuppam. He spent time with them and made their day with his warmth ✨ #ManOfMassesNTR #NTR pic.twitter.com/FmR7vok8w8

— Vamsi Kaka (@vamsikaka) November 15, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

5 hours ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

6 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

6 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

8 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

8 hours ago

latest news

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్‌ బస్టర్‌ సిరీస్‌.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌

1 hour ago
Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

Chuck Norris: అక్షయ్‌ కుమార్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ప్రముఖ నటుడు కన్నుమూత

2 hours ago
Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

2 hours ago
Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

2 hours ago
Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version