Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Shiva Nirvana: ఖుషి మూవీపై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

Shiva Nirvana: ఖుషి మూవీపై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

  • August 17, 2023 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shiva Nirvana: ఖుషి మూవీపై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో శివనిర్వాణ ఒకరు కాగా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖుషి సినిమా సెప్టెంబర్ నెల 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా జరిగిన ఈవెంట్ లో శివ నిర్వాణ మాట్లాడుతూ కొత్త కథ, ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉంటాయని నేను చెప్పనని చెబుతూనే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. నేను ఎవరికీ అభిమానిని కాదని అయితే సమంతకు ఫ్యాన్ అని చెప్పుకుంటానని శివ నిర్వాణ అన్నారు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ ప్రేమ జీవితంలోని జ్ఞాపకాలను షేర్ చేసుకుంటారని ఆయన తెలిపారు. సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కనిపించరని వాళ్ల పాత్రలు మాత్రమే కనిపిస్తాయని శివ నిర్వాణ అన్నారు. ఈ సినిమా మనస్సుకు హత్తుకునేలా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. నాకు పెళ్లై నాలుగేళ్లు అయిందని భార్యతో ఉన్న సందర్భాలు అన్నీ ఈ సినిమాలో నాకు తెలియకుండా రిఫ్లెక్ట్ అయ్యాయని (Shiva Nirvana) శివ నిర్వాణ కామెంట్లు చేశారు.

ఖుషి మూవీ నవ్విస్తుందని ఏడిపిస్తుందని ఈ సినిమా చూసిన వాళ్లకు మళ్లీ ఈ సినిమా చూడాలని అనిపిస్తుందని ఆయన అన్నారు. సినిమా పూర్తైన తర్వాత నాకొక మంచి ఫ్యామిలీ ఉందని మీపై మీకే ఇష్టం కలుగుతుందని శివ నిర్వాణ వెల్లడించారు. తన కామెంట్లతో శివ నిర్వాణ ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంటుందని తెలుస్తోంది.

విజయ్, సామ్ కోరుకున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్, సామ్ జోడీ బాగుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. దర్శకులు ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని విజయ్ సమంత కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్, సమంతలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Shiva Niravana

Also Read

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

related news

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

trending news

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

8 hours ago
OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

8 hours ago
Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

1 day ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

1 day ago

latest news

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version