Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: కొరటాల ఈ విషయంలో లాజిక్‌ మిస్‌ అయ్యారా.. ఎందుకనో?

Jr NTR: కొరటాల ఈ విషయంలో లాజిక్‌ మిస్‌ అయ్యారా.. ఎందుకనో?

  • May 20, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కొరటాల ఈ విషయంలో లాజిక్‌ మిస్‌ అయ్యారా.. ఎందుకనో?

భయానికే భయం పుట్టించేవాడు మా హీరో… ఇది ఎవరి గురించి ఎవరు చెప్పారో మీకు తెలిసిందే. ‘దేవర’ గురించి కొరటాల శివ చెప్పిన మాటలు ఇవి. ఈ సినిమా పేరు ‘దేవర’ అని తెలియకముందు, ఎన్టీఆర్‌ లుక్‌ చూపించకముందు కొరటాల చెప్పిన మాటలు ఇవి. దీంతో సినిమా ఫస్ట్‌లుక్‌ విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. దానికి తగ్గట్టే టీజర్‌ పోస్టర్లలో కత్తులు పెట్టి, మెలికలు తిప్పి మరీ చూపించారు. అయితే ఫస్ట్‌ లుక్‌లో ఆ ‘భయం’ కనిపించలేదు అని చెప్పొచ్చు.

ఓ పోస్టర్‌ను చూసి సినిమా సంగతి చెప్పలేం కానీ.. అప్పటివరకు ఇచ్చిన హైప్‌ ఆ పోస్టర్‌లో ఉందో లేదో ఈజీగా చెప్పేయొచ్చు. సినిమా పేరును జస్టిఫై చేశారా లేదా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది అనుకోండి. అయితే పోస్టర్‌లో ఎన్టీఆర్‌ లుక్‌, అటైర్‌ చూస్తే వేరే లెక్క కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు తప్ప రౌద్రం కనిపించడం లేదు అనే విమర్శలు కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే (Jr NTR) హీరో ఫస్ట్‌లుక్‌లు క్లోజప్‌ షాట్లతో వస్తాయి. కానీ ఈ సినిమాకు అలా జరగలేదు.

దీంతో ఇది ఫస్ట్‌ లుక్కా, టీజర్ లుక్కా అనే కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. సినిమా పేరుతో ఉన్న గాంభీర్యం ఎన్టీఆర్‌ లుక్‌లో ఉంది కానీ.. సినిమా కథ, ప్రాణం అంటున్న ‘భయానికి భయం తెప్పించే మనిషి ఈయన’ అనే ఫీల్‌ పోస్టర్‌లో లేదంటున్నారు. మరి వీటిని కొరటాల శివ దగ్గరకు ఈ విషయాలు ఎవరైనా తీసుకెళ్తారేమో చూడాలి. ఎందుకంటే ఆయన సోషల్‌ మీడియా నుండి ఆయన దూరంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా గురించి చూస్తే.. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కల్యాణ్‌ రామ్‌ నిర్మాతలుగా వ్యవరిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో నగరంలో వివిధ సెట్స్‌లో శరవేగంగా సాగుతోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

16 mins ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

2 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

3 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

3 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

4 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

36 mins ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

57 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version