Lavanya Tripathi: మెగా సిస్టర్స్ తో లావణ్య త్రిపాఠి హల్ చల్.. వైరల్ అవుతున్న వీడియో..!

మెగా సిస్టర్స్ తో మరోసారి హీరోయిన్ లావణ్య త్రిపాఠి దర్శనమివ్వడం హాట్ టాపిక్ అయ్యింది. మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ జరిగినా ఈమె కూడా హాజరవుతూ వస్తుంది అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. మొన్నామధ్య కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉందని.. అందుకే అతని తరుపున మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ జరిగినా ఈమె హాజరవుతూ ఉంటుందని గుసగుసలు వినిపించాయి.

అయితే ఇప్పుడు సందర్భం వేరు.. డిజైనర్ శిల్పా రెడ్డి అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య, చిరు- నాగ్ ఫ్యామిలీస్, మంచు ఫ్యామిలీతో ఈమె సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఇటీవల సస్టైన్ కార్ట్ అనే షాపింగ్ షో రూమ్ ని అమల చేతులమీదుగా లాంచ్ చేసింది. అంతేకాకుండా ఇటీవల ఆమె పుట్టినరోజు కావడంతో తన ఫ్రెండ్స్ కు మంచి పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి నిహారిక, సుస్మిత,శ్రీజ వంటి వారు హాజరయ్యారు.

అంతేకాకుండా లావణ్య త్రిపాఠి, మంచు లక్ష్మి వంటి వారు కూడా హాజరయ్యారు. అయితే మెగా సిస్టర్స్ తో లావణ్య చేసిన సందడి ఎక్కువ హైలెట్ అవుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!


రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus