Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » Rashmika Rejected Movies: 5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Rashmika Rejected Movies: 5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

  • April 5, 2022 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika Rejected Movies: 5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

2018 వ సంవత్సరంలో వచ్చిన ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక.. అనతి కాలంలోనే స్టార్ డంని సంపాదించుకుంది. ‘గీత గోవిందం’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘పుష్ప’ వంటి చిత్రాలు సూపర్ హిట్లవ్వడంతో ఈమె టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం రష్మిక కన్నడం,తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈరోజు రష్మిక పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇంత తక్కువ టైములో రష్మిక మందన స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం ఆమె మంచి స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకోవడం వల్లనే. ఒక హిట్ వచ్చింది కదా అని ఏ ఆఫర్ వచ్చినా ఆమె యాక్సెప్ట్ చేయలేదు. తనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టే కథల్నే ఎంపిక చేసుకుంది. ఈ 5 ఏళ్ళలో ఆమె 50 కి పైగా స్క్రిప్ట్ లను రిజెక్ట్ చేసినట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అవన్నీ ఏమో కానీ ఆమె రిజెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

1) కిరిక్ పార్టీ(హిందీ) :

కన్నడంలో హిట్ అయిన ‘కిరిక్ పార్టీ’ చిత్రాన్ని హిందీలో కార్తిక్ ఆర్యన్ తో రీమేక్ చేయాలనుకున్నారు. ఆ టైములో రష్మిక మందనని హీరోయిన్ గా సంప్రదించారు. కానీ ఆమె ఆ ప్రాజెక్టుకి నొ చెప్పింది.

2) జెర్సీ(హిందీ) :

తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ని హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ ప్లేస్ లో మొదట రష్మిక ని అనుకున్నారు. కానీ అప్పుడే రష్మికకి ఓ పిల్లాడికి తల్లిగా చెయ్యడం ఇష్టం లేదని రిజెక్ట్ చేసిందట.

3) ఆచార్య :

చిరంజీవి- చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీలో.. చరణ్ సరసన హీరోయిన్ గా మొదట రష్మిక ని అనుకున్నాడట దర్శకుడు కొరటాల శివ. కానీ కొన్ని కారణాల వల్ల రష్మిక చేయలేను అని చెప్పడంతో పూజా హెగ్డేని ఎంపిక చేసుకున్నారు.

4) మాస్టర్ :

విజయ్-విజయ్ సేతుపతి- లోకేష్ కానగరాజన్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీలో హీరోయిన్ గా మొదట రష్మికని సంప్రదించారు. కానీ ఆమె నొ చెప్పడంతో మాళవిక మోహనన్ ను ఎంపిక చేసుకున్నారు.

5) బీస్ట్ :

ఈ మూవీలో కూడా హీరోయిన్ గా మొదట రష్మిక ని అనుకున్నారు. కానీ ఆమె నొ చెప్పడంతో పూజా హెగ్డేని ఫైనల్ చేశారు.

6) అంటే సుందరానికి :

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా మొదట రష్మిక ని అనుకున్నారు. కానీ ఆమె నొ చెప్పడంతో మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ ను ఎంపిక చేసుకున్నారు.

7) బంగార్రాజు :

ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన మొదట రష్మికని అనుకున్నారు. కానీ చివరికి ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని ఫైనల్ చేశారు.

8) ఆర్సీ 15 :

రాంచరణ్- శంకర్- దిల్ రాజు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా మొదట రష్మికని అనుకున్నారు. కానీ ఆమె నొ చెప్పడంతో కైరా అద్వానీని ఎంపిక చేసుకున్నారు.

9) మహాసముద్రం :

‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ మూవీలో ‘మహా’ పాత్రకి సమంతని అనుకున్నారు, ఆ తర్వాత రష్మికని కూడా సంప్రదించారు. కానీ వీరిద్దరూ ఈ ప్రాజెక్టుకి నొ చెప్పారు.

ఇవి మాత్రమే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమాని కూడా రష్మిక రిజెక్ట్ చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmika Mandanna
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

related news

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Sukumar: సుకుమార్‌ క్యాంప్‌ నుండి లేడీ డైరక్టర్‌.. మరి గతంలో అనౌన్స్‌ అయిన డైరక్టర్‌ ఏమయ్యారబ్బా?

Sukumar: సుకుమార్‌ క్యాంప్‌ నుండి లేడీ డైరక్టర్‌.. మరి గతంలో అనౌన్స్‌ అయిన డైరక్టర్‌ ఏమయ్యారబ్బా?

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలో ఎన్ని? థియేటర్లలో ఎన్ని?

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Vijay – Rashmika: ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమన్న రష్మిక.. విజయ్‌ రింగ్‌ ఫొటో వైరల్‌!

Vijay – Rashmika: ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమన్న రష్మిక.. విజయ్‌ రింగ్‌ ఫొటో వైరల్‌!

trending news

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

15 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

22 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

23 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

1 day ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago

latest news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

15 hours ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

15 hours ago
Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

16 hours ago
Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

16 hours ago
Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version