ఒక సినిమాకి సంబంధించి హీరో, హీరోయిన్ లేదా డైరెక్టర్ ఎంతెంత పారితోషికం అందుకుంటున్నాడు అనే వార్తలు మనం వింటూనే వస్తున్నాం. అయితే సినిమా హిట్ అవ్వాలి అంటే సగ భాగం సంగీత దర్శకుడిదే అని చాలా మంది అంటుంటారు. మంచి పాటలతో అలాగే నేపధ్య సంగీతంతో ఆకట్టుకుని సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే సంగీత దర్శకుల పారితోషికం ఎంతెంత ఉంటుంది అనేది చాలా మందికి తెలిసి ఉండదు.
మరి మన సౌత్ లో టాప్ 15 సంగీత దర్శకులు మరియు వారి పారితోషికాలు ఎంతెంతో తెలుసుకుందాం రండి :
1) ఎ. ఆర్.రహమాన్ : 5 కోట్లు ( సినిమా బడ్జెట్ ను బట్టి)
2) దేవి శ్రీ ప్రసాద్ : 1.5 కోట్ల నుండీ 2 కోట్లు
3) ఎం.ఎం.కీరవాణి : 0.75 కోట్ల నుండీ 1.5 కోట్లు(సినిమా బడ్జెట్ ను బట్టి)