Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Madhavan: సినిమాలు చేయకపోవడం వల్ల నాలుగేళ్లుగా డబ్బులు లేవు: మాధవన్

Madhavan: సినిమాలు చేయకపోవడం వల్ల నాలుగేళ్లుగా డబ్బులు లేవు: మాధవన్

  • May 21, 2022 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Madhavan: సినిమాలు చేయకపోవడం వల్ల నాలుగేళ్లుగా డబ్బులు లేవు: మాధవన్

తమిళ స్టార్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే. తెలుగులో కూడా ఈయన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన మాధవన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా మాధవన్ 75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ కేమ్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో భాగంగా మాధవ్ మాట్లాడుతూ తాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ వేదికపై విక్రమ్ నటించిన “రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్” అనే చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రముఖ భారత శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకు స్వయంగా మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాధవన్ మాట్లాడుతూ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని తెలిపారు. ఈ సినిమా కాకుండా తను నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి సినిమాలలో నటించకపోవటం వల్ల తాను ఒక్క రూపాయి కూడా సంపాదించ లేకపోయానని తెలిపారు.

Madhavan Kannada Remake

ఇక గత రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా తాను ఎలాంటి సినిమాలు చేయలేదు. కోవిడ్ రాకముందు రెండు సంవత్సరాల నుంచి కూడా తాను ఎలాంటి సినిమాల్లో నటించకపోవటం వల్ల తనకు సంపాదనలేదని తెలిపారు. ఇలాంటి సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో నేను చేసిన డీకపుల్డ్ సిరీస్ నన్ను ఆదుకుంది. నేను చేసిన చివరి సినిమా విక్రమ్ వేద, కాబట్టి ఈ సినిమాపై తాను నిరంతరం భయపడుతూనే ఉన్నానని మాధవన్ తెలిపారు. ఆర్యభట్ట నుంచి సుందర్‌ పిచాయ్‌ వరకు సైన్స్ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ఇండియాకి చెందిన వ్యక్తులకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది.

వీరికి సినిమా వారికి కన్నా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇలాంటి సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదని మాధవవ్ అని వెల్లడించారు. ఈ క్రమంలోనే తన దర్శకత్వంలో తెరకెక్కించిన రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుక్ ఖాన్, సూర్య ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. అనంతరం తెలుగు, మలయాళంలో ఈ సినిమా డబ్ కానుందని ఈ సందర్భంగా మాధవన్ తెలిపారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Madhavan
  • #Hero Madhavan
  • #Madhavan

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

5 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

5 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

6 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

7 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

10 hours ago

latest news

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

11 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version