Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

  • August 9, 2025 / 02:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

స్టార్స్ వారసులంతా స్టార్స్ అవుతారన్న గ్యారెంటీ లేదు. వాళ్ళకి ఎంట్రీ మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. ఇంకా డిటైల్డ్ గా చెప్పాలంటే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే.. చాలా ఈజీ అంతే. కానీ స్టార్ గా ఎదగాలి అంటే.. అతని బ్యాక్ గ్రౌండ్ సరిపోదు. తపన ఉండాలి. ఆడియన్స్ ఓన్ చేసుకోవాలి. వాళ్ళని మెప్పించిన వాళ్ళే స్టార్స్ అయ్యారు. ఈ రియాలిటీని అర్థం చేసుకునే శోభన్ బాబు వంటి స్టార్స్ తమ కొడుకులను సినిమాల్లోకి రావాలని ఒత్తిడి చేయలేదు. సూపర్ స్టార్ కృష్ణ మాత్రం తన పెద్ద కుమారుడు రమేష్ బాబుని హీరోగా నిలబెట్టాలి అనుకున్నారు. హీరోగా రమేష్ బాబు పలు సినిమాల్లో నటించడం జరిగింది. కానీ హీరోగా రమేష్ ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు.

Mahesh Babu 

ఆ తర్వాత మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేశారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రాజకుమారుడు’ తో మహేష్ బాబుని లాంచ్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ. తొలి సినిమాతోనే మహేష్ హీరోగా మంచి మార్కులు వేయించుకున్నారు.

కానీ ఆ తర్వాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘యువరాజు’ ‘వంశీ’ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘మురారి’ నటుడిగా మహేష్ కు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా. కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

Murari Final Total Worldwide Collections

మళ్ళీ ఆ సినిమా తర్వాత మహేష్ కి ‘టక్కరి దొంగ’ ‘బాబీ’ వంటి ప్లాపులు పలకరించాయి. మరోపక్క ఉదయ్ కిరణ్, తరుణ్, జూ.ఎన్టీఆర్ ఫుల్ స్పీడ్లో దూసుకుపోతున్న సమయం అది. సరిగ్గా అలాంటి టైంలో ‘ఒక్కడు’ తో తన సత్తా చాటాడు మహేష్ బాబు. ఈ సినిమా మాస్ కి సరికొత్త డెఫినిషన్ చెప్పింది. మహేష్ కెరీర్లో అప్పటికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అతన్ని స్టార్ గా నిలబెట్టింది. దీని తర్వాత చేసిన ‘నిజం’ ‘నాని’ ‘అర్జున్’ వంటి సినిమాలు రాంగ్ ఛాయిస్ గా మిగిలిపోయాయి.

Okkadu Movie Final Total Worldwide Collections

మార్కెట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో మహేష్ సినిమాలు చేయకపోవడంతో అభిమానుల్లో ఒకింత కలవరం ఏర్పడింది. ఈ క్రమంలో వచ్చిన ‘అతడు’ పై మొదట్లో అంచనాలు లేవు. కానీ మంచి ఫలితాన్ని ఇచ్చింది. మహేష్ కూడా అతని తండ్రి కృష్ణ మాదిరి డేరింగ్ అండ్ డాషింగ్ అని ప్రూవ్ చేసింది. ఆ వెంటనే వచ్చిన ‘పోకిరి’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మహేష్ కు తిరుగులేని స్టార్ డంని తెచ్చిపెట్టింది.

Unknown and interesting facts about Pokiri Movie

అటు తర్వాత మహేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అతని మార్కెట్ పెరిగింది. ‘సైనికుడు’ ‘అతిథి’ ‘ఖలేజా’ వంటి సినిమాలు నిరాశపరిచినా..  ‘దూకుడు’ ‘బిజినెస్ మెన్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్ హిట్లతో తన రేంజ్ పెంచుకున్నాడు. అలాగే ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సందేశాత్మక సినిమాలు తీసి సూపర్ స్టార్ గా తన రేంజ్ ను పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేస్తూ పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశారు మహేష్ బాబు.

సక్సెస్ ఫుల్ మూవీస్ తీసినందుకు కాదు.. మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను మహేష్ కు లాయల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.  దాదాపు 4000 మంది చిన్న పిల్లలకు ఆంధ్ర హాస్పిటల్స్ వారితో కలిసి హార్ట్ సర్జరీలు చేయించి  వారికి ప్రాణదానం చేశాడు. అలాగే బుర్రిపాలెం, సిద్దాపురం వంటి  2 గ్రామాలను దత్తత తీసుకుని.. ఇప్పటికీ తన సేవలు అందిస్తున్నాడు.

ssmb29

ఈ ఆగస్టు 9తో 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న మహేష్ 4 ఏళ్లకే సినిమాల్లోకి అడుగుపెట్టి.. 44 ఏళ్లుగా సినిమాల్లోనే ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.  ఈ గోల్డెన్ జూబ్లీ మహేష్ కు మరింత స్పెషల్ గా ఉండాలని ఆశిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే టు మహేష్ బాబు’.

ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #50 years of mahesh babu
  • #mahesh - rajamouli
  • #Mahesh Babu
  • #SSMB29
  • #super star mahesh babu

Also Read

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

related news

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

trending news

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

Vishal: డైరెక్టర్ తో గొడవ.. విశాల్ మరో సినిమా ఆగిపోయిందట

34 mins ago
Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

Allu Sirish: శిరీష్ ఎంగేజ్మెంట్లో కీలక మార్పు.. ఏంటంటే?

1 hour ago
Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

4 hours ago
K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

4 hours ago
Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

7 hours ago

latest news

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్..  ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్.. ‘తెలుసు కదా’

4 hours ago
Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

6 hours ago
Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

7 hours ago
Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌..  ఏమన్నారంటే?

Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

8 hours ago
Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version