పరమశివుడు (Lord Shiva) అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ఆయనకు కోపం ఎక్కువ. మూడో కన్ను తెరిస్తే భస్మమే అని కొందరు అనుకోవచ్చు. కానీ శివునికి ఉన్న గొప్ప లక్షణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఎలాంటి కష్టాన్ని అయినా మనసులో పెట్టుకుంటాడు. ఆ విషయాన్ని ‘విషాన్ని కంఠంలో పెట్టుకున్న’ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. అలాగే ఆయన కోరికలు తీర్చడంలో కూడా ముందుంటాడు. పురాణాల్లో చూసుకుంటే ‘దుర్మార్గులకు, స్వార్థపరులకి’ కూడా వరాలు ఇచ్చి ఆయన సైతం ఇబ్బంది […]