Mahesh, Namtara: జిమ్‌లో మహేష్.. ఫోటోషూట్‌లో నమ్రత.. వైరల్ అవుతున్న పిక్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడిప్పుడే పనిలో బిజీ అవుతున్నారు.. ఇటీవలే భార్య నమ్రతతో కలిసి బాంబే వెళ్లారు. అక్కడ ఓ కూల్ డ్రింక్ యాడ్ షూట్‌లో పాల్గొన్నారు.. తర్వాత నమ్రత ఫ్రెండ్ ఇంట్లో థమన్, త్రివిక్రమ్, మెహర్ రమేష్‌లతో లంచ్ చేస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి.. ఇప్పుడాయన SSMB 28 మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లారు.. అక్కడ సంగీత చర్చలతో పాటు రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తున్నారు.. జిమ్‌లో ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు మహేష్..

రోజురోజుకీ కుర్రాడిలా మారిపోతున్నారంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. డిసెంబర్ 16 నుండి త్రివిక్రమ్ సినిమా న్యూ షెడ్యూల్ స్టార్ట్ కానుందని అంటున్నారు.. ఇక మహేష్ వైఫ్ నమ్రత మొన్ననే ‘ఏషియన్ నమ్రత’ ఓపెన్ చేశారు.. ‘బ్రీజీ వింటర్స్.. వార్మ్ మి అప్’ అంటూ.. బ్లూజీన్స్, వైట్ షర్ట్, కలర్‌ ఫుల్ స్వెటర్‌లో ఉన్న లేటెస్ట్ పిక్స్ షేర్ చేశారు.. #sweaterweather #december హ్యాష్ ట్యాగ్స్‌ ఇచ్చారు.. నమ్రత పిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus