Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » స్పెషల్ సాంగ్ వద్దన్న మహేష్ బాబు

స్పెషల్ సాంగ్ వద్దన్న మహేష్ బాబు

  • January 18, 2018 / 10:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పెషల్ సాంగ్ వద్దన్న మహేష్ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కెరీర్ ని మలుపుతిప్పిన చిత్రం పోకిరి. ఈ సినిమాలో మహేష్ నటన మాత్రమే కాదు ముమైత్ ఖాన్ చేసిన ‘ఇప్పటికింకా నా వయసు’ అనే ఐటెం సాంగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి మహేష్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తప్పనిసరి అయింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమాలోనూ స్పెషల్ సాంగ్ అల్లాడించింది. ఆ ఉద్దేశంతో కొరటాల శివ ఓ స్పెషల్ సాంగ్ ని భరత్ అనే నేను సినిమాలో పెట్టాలనుకున్నారు. కానీ అందుకు మహేష్ బాబు నో చెప్పినట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథలో ఐటెం సాంగ్ సెట్ కాదని చెప్పడంతో కొరటాల ఆపేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

తొలిసారి ముఖ్యమంత్రిగా మహేష్ కనిపించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత మిగిలిన పాటలను షూట్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 న రిలీజ్ చేయనున్నారు. శ్రీమంతుడు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. దీని తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. దిల్‌రాజు, అశ్వినీదత్‌ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu
  • #Mahesh Babu

Also Read

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

related news

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘వారణాసి’ టైటిల్ వివాదం సర్దుమణిగినట్టేనా?

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

trending news

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

9 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

57 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

2 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

3 hours ago
Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

6 hours ago

latest news

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

2 hours ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

4 hours ago
అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version