Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

  • May 19, 2025 / 04:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

మంచు ఫ్యామిలీలో ఉన్న గొడవలు అందరికీ తెలుసు. ఈ క్రమంలో మోహన్ బాబు (Mohan Babu) , విష్ణు (Manchu Vishnu)  వర్సెస్ మనోజ్ గా (Manchu Manoj) విడిపోయి.. గొడవ పడ్డారు. విష్ణు పై మనోజ్ కేసు పెడితే… మనోజ్ పై మోహన్ బాబు కేసు పెట్టారు.ఆస్తుల విషయంలో, పెళ్లి విషయంలో మనోజ్.. మోహన్ బాబు, విష్ణు..లకు వ్యతిరేకంగా చేయడం వల్ల అతన్ని కుటుంబం దూరం పెట్టింది. ఆ తర్వాత సందర్భం దొరికిన ప్రతిసారి మనోజ్ ను విష్ణు వేధిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

Manchu Manoj

Manchu Manoj Satirical Speech

అటు తర్వాత మనోజ్ ఇంటికి విష్ణు అండ్ టీం వెళ్లి జెనరేటర్లో పంచదార పోయడం, తర్వాత మోహన్ బాబు సినిమాల్లోని డైలాగులతో సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు పరోక్షంగా ధూషించుకోవడం అందరికీ తెలిసిందే. ఈ మొత్తం సీన్లో విష్ణు.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియాని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ మోహన్ బాబు స్వయంగా ఓ జర్నలిస్ట్ పై చేయి చేసుకోవడంతో కథ అడ్డం తిరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!
  • 2 Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!
  • 3 Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

అయినప్పటికీ విష్ణుకి చాలా పలుకుబడి ఉంది. అతని ముందు నిలబడడానికి ఎవ్వరూ సరిపోరు అనేది ఇన్సైడ్ టాక్. అందుకే మనోజ్.. ఇప్పుడు మీడియాని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అని స్పష్టమవుతుంది. అతను నటించిన ‘భైరవం’ (Bhairavam) సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఛాన్స్ దొరికిన ప్రతిసారి విష్ణుకి చురకలు అంటిస్తున్నాడు. ‘శివయ్యా’ అంటూ విష్ణు డైలాగ్ తో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నాడు.

Manchu Manoj Satirical Speech

సోషల్ మీడియాలో విష్ణుని ట్రోల్ చేసే బ్యాచ్ ఎక్కువే. వారందరికీ మనోజ్ మరింత స్టఫ్ ఇస్తున్నట్టు అయ్యింది. అలాగే రేపు అనగా మే 20న మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మనోజ్ ముచ్చటించాడు. అలాగే వారికి స్పెషల్ గా లంచ్ కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం అతనికి మీడియానే పెద్ద అండ అని మనోజ్ భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది.

పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhairavam
  • #Manchu manoj

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

5 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

6 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

4 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

4 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

7 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

8 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version