Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Manchu Vishnu, Prakash Raj: ప్రకాష్ రాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు!

Manchu Vishnu, Prakash Raj: ప్రకాష్ రాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు!

  • October 5, 2021 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu, Prakash Raj: ప్రకాష్ రాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వల్ల ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అటు ప్రకాష్ రాజ్, ఇటు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ప్రకాష్ రాజ్, విష్ణు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉండటంతో పాటు అవతలి వ్యక్తులు చేసిన విమర్శలకు ధీటుగా జవాబిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ మాటలకు కన్సిస్టెన్సీ లేదని అపరిచితుడు సినిమాలో విక్రమ్ మాటలు మార్చినట్టు ప్రకాష్ రాజ్ మాటలు మారుస్తున్నారని విష్ణు తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, నాన్న మోహన్ బాబు, చిరంజీవి కంటే ప్రకాష్ రాజ్ గొప్ప నటుడా? అని విష్ణు ప్రశ్నించారు. ఇండస్ట్రీ ప్రకాష్ రాజ్ కు అవకాశాలు ఇవ్వడంతో పాటు ప్రకాష్ రాజ్ ను పోషించిందని విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ వల్లే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అగ్రెసివ్ గా జరుగుతున్నాయని విష్ణు అన్నారు.

సెట్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రకాష్ రాజ్ బూతులు తిట్టారని విష్ణు చెప్పుకొచ్చారు. దర్శకనిర్మాతలను అడిగితే ప్రకాష్ రాజ్ గురించి చెబుతారని విష్ణు తెలిపారు. ఒక సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ ను తిట్టడంతో ప్రకాష్ రాజ్ ను తొలగించి సోనూసూద్ ను పెట్టుకున్నారని విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ కు చిన్నాపెద్దా అనే గౌరవం ఉండదని ప్రకాష్ రాజ్ తనపై చేసే విమర్శలను చూస్తే నవ్వొస్తుందని విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ కు పొగరు అంటూ విష్ణు చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA Elections
  • #manchu vishnu
  • #Prakash Raj

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

4 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

6 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

22 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

23 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version