Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

  • October 23, 2025 / 08:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

ప్రియదర్శి హీరోగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ ఎం హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘మిత్రమండలి’ (Mithra Mandali). ప్రసాద్ బెహరా, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ ,కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్ వంటి వాళ్ళు కూడా కీలక పాత్రలు పోషించారు. బన్నీ వాస్ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు.

Mithra Mandali Collections

దీపావళి రేసులో అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దీంతో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. కనీసం దీపావళి సెలవులు కూడా ‘మిత్ర మండలి’ కి కలిసి రాలేదు.

Mithra Mandali Movie Review and Rating

ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  0.36 cr
సీడెడ్ 0.11 cr
ఆంధ్ర(టోటల్) 0.27 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.74 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.13 cr
టోటల్ వరల్డ్ వైడ్ 0.87 కోట్లు(షేర్)

‘మిత్రమండలి’ (Mithra Mandali) చిత్రానికి రూ.5.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ సినిమా కేవలం రూ.0.87 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా కేవలం రూ.1.37 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mithra mandali
  • #Mithra Mandali Collections

Also Read

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

trending news

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

5 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

6 hours ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

12 hours ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

14 hours ago
Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

16 hours ago
Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Peddi: చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version