Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Tamilrockerz: తమిళ్‌ రాకర్స్‌.. క్రాకింగ్‌ ట్రైలర్‌ చూశారా!

Tamilrockerz: తమిళ్‌ రాకర్స్‌.. క్రాకింగ్‌ ట్రైలర్‌ చూశారా!

  • July 18, 2022 / 07:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamilrockerz: తమిళ్‌ రాకర్స్‌.. క్రాకింగ్‌ ట్రైలర్‌ చూశారా!

తమిళ్‌ రాకర్స్… ఈ పేరెత్తితే సినిమా జనాలకు వణుకు పుట్టేది. పైరసీకి ప్రత్యామ్నాయ పేరుగా నిలిచిన ఓ పెద్ద ముఠా ఇది. యావత్ సినీ పరిశ్రమకు నిద్రలేకుండా చేసింది ‘తమిళ్ రాకర్స్’. ఈ పైరసీ గ్యాంగ్‌ చేసిన ఆగడాలపై ఓ వెబ్ సీరిస్‌ రూపొందుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. సినిమా విడుదలైన గంటల్లోనే దాని పైరసీ కాపీని ఆన్‌లైన్‌లో పెట్టేస్తామంటూ సవాల్ విసిరేస్థాయికి తమిళ్‌రాకర్స్‌ ఎలా ఎదిగింది, ఇండస్ట్రీకి తలనొప్పిగా ఎలా మారింది? అని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు.

అలాగే వారిని పట్టుకోవడానికి పోలీసులేం చేశారు, దానికి ఆ పైరసీ మాఫియా ఎలా స్పందించింది అనేది వెబ్‌ సిరీస్‌లో చూపించబోతున్నారు. ఓ స్టార్ హీరో భారీ బడ్జెట్ చిత్రాన్ని పైరసీ చేసి HD ప్రింట్‌ను ఆన్‌లైన్‌లో పెడతామంటూ తమిళ్‌ రాకర్స్ ఇచ్చే వార్నింగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. కోట్ల రూపాయలు పెట్టిన తీసిన ఈ సినిమా ఆన్‌లైన్‌లో వచ్చేస్తే నష్టపోతామంటూ నిర్మాతలు గగ్గోలు పెడతారు. దీంతో పోలీసులను, నిర్మాతల సంఘాన్ని ఆశ్రయిస్తారు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని, వారిని పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తారు.

హ్యాకర్లను, ఆన్‌లైన్ నిపుణులను రంగంలోకి దింపుతారు. కానీ, పైరసీ టీమ్‌ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటారు. ఈ క్రమంలో అసలు సినిమాలంటేనే ఇష్టపడని ఓ పోలీస్ ఆఫీసర్‌కు తమిళ్‌ రాకర్స్ మాఫియాను పట్టుకొనే బాధ్యతను అప్పగిస్తారు. మరి ఆ పోలీసు టీమ్‌ తమిళ్‌రాకర్స్‌ను పట్టుకున్నారా, పైరసీని ఆపారా? అనేది వెబ్‌ సిరీస్‌ కథ. ఈ ట్రైలర్‌లో పవన్ కల్యాణ్ సినిమా ప్రస్తావన కూడా వస్తుంది. పవర్ స్టార్ సినిమాను కూడా పైరసీ చేసినట్లు పోలీసులు చర్చించుకొనే సీన్‌ ఈ ట్రైలర్‌లో చూడొచ్చు.

సిరీస్‌లో దీనిపై పూర్తి చర్చ ఉంటుందేమో చూడాలి. ఈ సిరీస్‌లో అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐశ్వర్య మీనన్ మరో ప్రధాన పాత్రధారి. అరుణ గుహన్, అపర్ణ గుహన్ శ్యామ్ నిర్మించిన ఈ వెబ్‌ సిరిస్‌కు అరివళగన్ దర్వకుడు. ఆగస్టు 19 నుండి సోనీ లివ్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమ్‌ అవుతుంది. తమిళ రాకర్స్‌ ప్రోమో ప్రస్తుతం తమిళంలో మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ డబ్బింగ్‌ వెర్షన్‌ తెలుగులో వస్తుందా లేదా అనేది మాత్రం తెలియదు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arun vijay
  • #Ishwarya Menon
  • #Mafia
  • #Tamil Rockers

Also Read

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

related news

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

28 mins ago
Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

6 hours ago
OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

7 hours ago
This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

11 hours ago
Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

1 day ago

latest news

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

7 hours ago
Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

7 hours ago
బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

8 hours ago
Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

8 hours ago
మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version