Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » క్రేజీ కంటెంట్ తో దీపావళి ఫైట్!

క్రేజీ కంటెంట్ తో దీపావళి ఫైట్!

  • October 29, 2024 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రేజీ కంటెంట్ తో దీపావళి ఫైట్!

దీపావళి పండుగ సీజన్ కి ఈ సారి బాక్సాఫీస్ వద్ద మంచి పోటీ కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెలాఖరున నాలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అందులో రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు కాగా, మరో రెండు అనువాద చిత్రాలు. ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా భిన్నమైన కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతున్నాయి. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా, వెంకీ అట్లూరి (Venky Atluri)   దర్శకత్వంలో రూపొందిన “లక్కీ భాస్కర్”  (Lucky Baskhar) పీరియడ్ డ్రామాగా తెరకెక్కింది.

Movies

90వ దశకంలో స్టాక్ మార్కెట్ లో జరిగిన ఓ పెద్ద స్కామ్ నేపథ్యంతో ఈ చిత్రం సాగనుంది. మామూలు బ్యాంక్ ఉద్యోగి జీవితంలో జరిగిన సంచలన మార్పులు, అతని కోటీశ్వరుడిగా మారిన ప్రయాణం ఇందులో చూపనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్. నాగ వంశీ (Suryadevara Naga Vamsi) నిర్మించిన ఈ సినిమా కోసం ముందే ప్రేక్షకులకి ప్రీమియర్ షోలు వేయాలని ప్లాన్ చేశారు. అక్టోబరు 30న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 ప్రీమియర్ షోలు ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరో టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?
  • 2 త్రివిక్రమ్ గురించి విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక, కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన “క” (KA)  చిత్రం కూడా దీపావళి బరిలో ఉంది. సుజిత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. కొత్త పాయింట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఈ సినిమా ప్రత్యేకంగా పాన్ ఇండియా రిలీజ్ కోసం ప్లాన్ చేసినప్పటికీ, మొదట తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తమిళనాడులో ప్రస్తుతం థియేటర్ల కొరత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత నవంబరు 7న ఈ సినిమాను మిగిలిన భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక దీపావళి సందడిలో శివ కార్తికేయన్(Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi)జంటగా నటించిన “అమరన్” (Amaran) బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కథతో రూపొందిన కన్నడ డబ్బింగ్ మూవీ “బఘీర” కూడా బాక్సాఫీస్ పై రచ్చ చేసేలా వస్తోంది. రానున్న ఈ చిత్రాల రేంజ్ చూస్తుంటే దీపావళి బాక్సాఫీస్ పరిస్థితి రసవత్తరంగా మారనుంది.

పుష్ప 2: పది నిమిషాలకొక ట్విస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amaran
  • #KA
  • #Lucky Baskhar

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

23 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

24 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

24 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

2 days ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

23 hours ago
Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

1 day ago
Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

1 day ago
Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

2 days ago
Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version