“A: AD Infinitum” సినిమాతో దర్శకుడిగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యుగంధర్ ముని తెరకెక్కించిన రెండో చిత్రం “శంబాల”. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి “శంబాల”తో ఆది సాయికుమార్ హిట్టు కొట్టగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!! Shambhala Movie Review కథ: శంబాల అనే గ్రామంలో అర్ధరాత్రి వచ్చిపడిన ఉల్క కారణంగా ఊర్లో ఏవేవో జరుగుతూ ఉంటాయి. ఆ ఉల్కను పరీక్షించడానికి […]