Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మైత్రి ట్రాక్ లోకి మరికొన్ని క్రేజీ సినిమాలు.. మొత్తం ఎన్నంటే..!

మైత్రి ట్రాక్ లోకి మరికొన్ని క్రేజీ సినిమాలు.. మొత్తం ఎన్నంటే..!

  • February 28, 2025 / 12:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మైత్రి ట్రాక్ లోకి మరికొన్ని క్రేజీ సినిమాలు.. మొత్తం ఎన్నంటే..!

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతోంది. చిన్న సినిమాల దగ్గరి నుంచి స్టార్ హీరోల భారీ ప్రాజెక్ట్‌ల దాకా ఈ నిర్మాణ సంస్థ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా పుష్ప 2 (Pushpa 2: The Rule) వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో ఇప్పటికే హిట్ టేస్ట్‌ను ఆస్వాదించిన మైత్రి, ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలను లైన్‌లో పెడుతూ టాలీవుడ్‌ను ఏలాలని చూస్తోంది. ఇప్పటికే 2025లో మైత్రి బ్యానర్ నుంచి భారీ స్థాయిలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Mythri Movie Makers

Mythri Movie Makers upcoming strong lineup movies

మార్చి 28న నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’(Robinhood) సినిమాను విడుదల చేయనుంది. వెంటనే ఏప్రిల్ 10న గోపీచంద్ మలినేని (Gopichand Malineni) -సన్నీ డియోల్ (Sunny Deol) కాంబోలో తెరకెక్కిన ‘జాట్’ (Jaat), అదే రోజున కోలీవుడ్ స్టార్ అజిత్ (Ajith Kumar) నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ను (Good Bad Ugly) కూడా రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్  (Ram Charan) , బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)  కాంబోలో రూపొందుతున్న ‘RC 16’  (RC 16 Movie) మైత్రి బ్యానర్‌పై రూపొందుతుండగా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదు, మైత్రి బ్యానర్ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇతర ఇండస్ట్రీలలో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

Mythri Movie Makers shakes the double box office

ప్రభాస్ (Prabhas)  , హను రాఘవపూడి (Hanu Raghavapudi) ప్రాజెక్ట్ కూడా మైత్రి లైనప్‌లోనే ఉంది. మైత్రి బ్యానర్‌పై రూపొందుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  , హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ప్రస్తుతం ఈ సినిమా హోల్డ్‌లో ఉన్నప్పటికీ, 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ (Jr NTR) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో రూపొందుతున్న బిగ్ బడ్జెట్ మూవీ కూడా 2025 సంక్రాంతికి విడుదల కాబోతోంది. మైత్రి బ్యానర్ నుంచి వచ్చే భారీ ప్రాజెక్ట్‌లలో ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై హనుమాన్’ కూడా ఉంది.

Jr NTR Prabhas to Dominate 2026 Box Office with Mythri Movie Makers (1)

ఈ సినిమా 2026లో థియేటర్లలోకి రానుంది. నాని (Nani) -సీబీ చక్రవర్తి (Cibi Chakaravarthi)  కాంబోలో కూడా ఓ మూవీ లైన్‌లో ఉంది, అది 2026 చివర్లో రానున్నట్లు సమాచారం. రామ్ చరణ్-సుకుమార్ (Sukumar), చిరంజీవి (Chiranjeevi)-బాబీ కొల్లి (K. S. Ravindra)  ప్రాజెక్ట్‌ల షూటింగ్స్ కూడా 2026లో మొదలవుతాయని టాక్. ఇంత భారీ లైనప్‌తో మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్‌లో తన ప్రభావాన్ని మరింత పెంచేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే, ఈ భారీ సినిమాలన్నీ అంచనాలను అందుకుంటాయా? మైత్రి మరోసారి సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.

రాజశేఖర్ ఓకే అంటున్నా.. టాలీవుడ్ పట్టించుకోవట్లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version