Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

  • May 14, 2025 / 12:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

తెలుగు దర్శకులు అటు బాలీవుడ్‌ హీరోల వైపు వెళ్తుంటే.. మన హీరోలు తమిళ దర్శకుల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అగ్ర హీరోలు దాదాపు ఒకే సమయంలో తమిళ దర్శకులు స్క్రిప్ట్‌లకు ఓకే చెప్పారు అని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాల భారీ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ అవుతాయా? లేక కేవలం తెలుగు వరకే పరిమితం చేస్తారా అనే విషయం మాత్రం తేలలేదు.

Nagarjuna, Balakrishna

Nagarjuna and Balakrishna Okayed Kollywood Directors

ఆ హీరోలు బాలకృష్ణ (Nandamuri Balakrishna), నాగార్జున (Nagarjuna) అయితే.. ఆ దర్శకులు అధిక్‌ రవిచంద్రన్‌ (Adhik Ravichandran), రా కార్తిక్‌ అంటున్నారు. నాగార్జున గత కొన్ని ఏళ్లుగా తన వందో సినిమా గురించి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతేడాది ‘నా సామిరంగ’తో (Naa Saami Ranga) 99 సినిమాలు పూర్తి చేసుకున్న నాగ్‌ వందో సినిమా అనౌన్స్‌ చేసేస్తారు అని వార్తలొచ్చాయి. కానీ కథ విషయంలో చర్చలు ఓ కొలిక్క రాక ఆగిపోతూ వచ్చింది. ఈ క్రమంలో ఆ సినిమా కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
  • 2 Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!
  • 3 Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

అందులో ‘గాడ్‌ ఫాదర్‌’ (Godfather) ఫేమ్‌ మోహన్‌ రాజా (Mohan Raja) పేరు కూడా బలంగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌లో రా కార్తిక్‌ వచ్చారని టాక్‌. ‘నితమ్‌ ఒరు వానమ్‌’ అనే సినిమాతో మాస్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. ఈ సినిమాకు ‘కింగ్‌’ అనే పేరుతో టైటిల్‌ ఉండొచ్చు అంటున్నారు. ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. అజిత్‌తో (Ajith Kumar) రీసెంట్‌గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమా చేసిన ఆధిక్ రవిచంద్రన్ ఇటీవలే బాలయ్యకు ఓ కథ చెప్పారని సమాచారం.

Nagarjuna and Balakrishna Okayed Kollywood Directors

సినిమా పాయింట్ నచ్చిందని, పూర్తి నెరేషన్‌కు సిద్ధమవ్వమని బాలయ్య సూచించారు అని టాక్‌. దీనికి ఎక్కువ రోజులు పట్టదని త్వరలో చెప్పేసి అధిక్‌ ఓకే చేసుకుంటారు అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు ఓకే అనుకుంటే ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) సినిమా తర్వాత ఇదే ఉండొచ్చు అని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, లెజెండ్‌ ప్రొడక్షన్స్‌ కలసి ఆ సినిమా చేస్తాయి అంటున్నారు.

థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhik Ravichandran
  • #nagarjuna
  • #Nandamuri Balakrishna

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

related news

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

నాగార్జున సినిమా గురించి దర్శకుడు సంచలన కామెంట్స్ వైరల్!

నాగార్జున సినిమా గురించి దర్శకుడు సంచలన కామెంట్స్ వైరల్!

Simha Collections: 15 ఏళ్ళ ‘సింహా’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Simha Collections: 15 ఏళ్ళ ‘సింహా’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balakrishna: నా పేరు బాలకృష్ణ… మా ఇంటిపేరు నందమూరి.. ఏం ఫీల్‌ ఉంది మామా ఇంటర్వ్యూలో..!

Balakrishna: నా పేరు బాలకృష్ణ… మా ఇంటిపేరు నందమూరి.. ఏం ఫీల్‌ ఉంది మామా ఇంటర్వ్యూలో..!

Nagarjuna: నాగార్జునతో శైలేష్ కొలను మూవీ…!

Nagarjuna: నాగార్జునతో శైలేష్ కొలను మూవీ…!

Balakrishna: పంచెకట్టుతో పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ.. వీడియో వైరల్!

Balakrishna: పంచెకట్టుతో పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ.. వీడియో వైరల్!

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

34 mins ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

5 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

5 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago

latest news

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

26 mins ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

30 mins ago
OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

38 mins ago
మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

59 mins ago
The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version