Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

  • May 28, 2025 / 06:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli)  కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా (SSMB29) తెరకెక్కుతుంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) , ప్రియాంక చోప్రా(Priyanka Chopra)..లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు రాజమౌళి. అలాగే ఒక పాటను కూడా చిత్రీకరించారు అని తెలుస్తుంది. ఇప్పుడు టీంకి కొంత బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. కొద్దిరోజుల్లో నెక్స్ట్ షెడ్యూల్ ను మొదలుపెడతాడు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కూడా ఎంపికైనట్టు ప్రచారం జరిగింది.

SSMB29

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

కానీ దానిపై ఎటువంటి క్లారిటీ వచ్చింది లేదు. మరోపక్క ఇప్పుడు సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల కోసం స్టార్స్ ను తీసుకునే పనిలో పడ్డాడట రాజమౌళి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రి పాత్ర ఒకటి ఉందట. సినిమాలో (SSMB29) అది అత్యంత కీలకమైనది అని తెలుస్తుంది. దీని కోసం కచ్చితంగా స్టార్ ని తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!
  • 2 Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?
  • 3 Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

దీని కోసం బాలీవుడ్ స్టార్ నానా- పాటేకర్ (Nana Patekar)..ను సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం అతనికి ఏకంగా రూ.20 కోట్లు ఆఫర్ చేశారట. నానా పాటేకర్ 18 రోజుల పాటు డేట్స్ ఇవ్వాల్సి ఉందట. అంటే రోజుకు కోటికి పైనే పారితోషికం అని చెప్పాలి. అయినప్పటికీ నానా పాటేకర్ టెంప్ట్ అవ్వకుండా ఈ ఆఫర్ ను వద్దనుకున్నట్టు తెలుస్తుంది.

Did Nana Patekar Decline Rs 20 Cr Role In SS Rajamouli’s SSMB29 (1)

తనకు కమర్షియల్ గా రోల్స్ కి కనెక్ట్ అవ్వడం నచ్చదని.. మనసుకు నచ్చిన పాత్రలు చేయాలని ఉందని.. తెలిపినట్టు స్పష్టమవుతుంది. దీంతో ‘తండ్రి పాత్ర కోసం రూ.20 ఆఫర్ చేయడం, దాన్ని వదులుకోవడం చాలా టూ మచ్ గా ఉందని’ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamouli
  • #SSMB29

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

11 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

27 mins ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

1 hour ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

5 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

7 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version