వైరల్ అవుతున్న నందమూరి చైతన్య కృష్ణ పెళ్లి ఫొటోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుస పెళ్లిళ్లతోనే సెలబ్రెటీలు నెటిజన్లను ఆకర్షించారు. లాక్ డౌన్ మొదలుకొని ప్రతి రెండు నెలలకోసారి ఎవరో ఒకరు పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. రానా, నితిన్, నిఖీల్ అలాగే నిహారిక పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అయితే నందమూరి వారి ఇంట్లో కూడా ఒక పెళ్లి జరిగింది. కాకపోతే ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియదు. అతను మరెవరో కాదు. నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. ఈ రోజు హైదరాబాద్ లోనే ప్రయివేట్ గా నిర్వహించిన ఈ వేడుకకు కేవలం నందమూరి కుటుంబానికి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

చైతన్య కృష్ణ కుటుంబ సభ్యులకు దగ్గరిబంధువైన అమ్మాయి రేఖవాణిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి వేడుకలో బాలకృష్ణ దంపతులు అలాగే వారి తనయుడు మోక్షజ్ఞ కూడా పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని సతీసమేతంగా వధూవరులను ఆశీర్వదించారు. ఇక చైతన్య కృష్ణ గతంలో ధమ్ సినిమాతో హీరోగా మొదటి అడుగు వేసినప్పటికి వర్కౌట్ కాలేదు.

1

2

3

4

5

More..



1

2




3

4

5





6

7




8

9




10

11





12

13




Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus