Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Hero Nani, Naga Shaurya: నాని, శౌర్య ఒకే కథతో సినిమా చేస్తున్నారా..?

Hero Nani, Naga Shaurya: నాని, శౌర్య ఒకే కథతో సినిమా చేస్తున్నారా..?

  • March 16, 2022 / 11:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani, Naga Shaurya: నాని, శౌర్య ఒకే కథతో సినిమా చేస్తున్నారా..?

టాలీవుడ్ లో ఒకే కథతో ఇదివరకు రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక పాయింట్ చూసి దర్శకులు స్ఫూర్తి పొంది సినిమాలు చేస్తుంటారు. అయితే ఎవరి స్టైల్ లో వాళ్లు కథను అల్లుతుంటారు. ఒక్కోసారి ఇలా ఒకే పాయింట్ తో చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. టాలీవుడ్ లో విడుదలకు సిద్ధమవుతున్న రెండు సినిమాలకు కోర్ పాయింట్ ఒక్కటే అని సమాచారం. అప్పుడెప్పుడో మొదలైన నాగశౌర్య ‘కృష్ణ విృంద విహారి’ సినిమాను అనీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

Click Here To Watch Now

రెండు కరోనాల కారణంగా ఈ సినిమా మేకింగ్ ఆలస్యమైంది. ఫైనల్ గా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఇది నాగశౌర్య హోమ్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా. ఇదిలా ఉండగా.. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి..’ అనే సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఇక్కడ విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లో కోర్ పాయింట్ ఒకటే అని సమాచారం.

రెండిట్లో కూడా హీరో బ్రాహ్మిణ్ కుర్రాడే. రెండింట్లో కూడా బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉంది. పిల్లల సమస్యను కూడా చూపించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. నాగశౌర్య సినిమాతో నాని సినిమాకి అరవై శాతం పోలికలు ఉంటాయని తెలుస్తోంది. అయితే అది నాని స్టైల్ ఫన్ సినిమా.. ఇది శౌర్య స్టయిల్ లో ఉండే సినిమా. కానీ మూలాలు ఒకటే అని టాక్. మరి ఈ ఇద్దరు హీరోలకు బ్రాహ్మిణ్ గెటప్ కలిసొస్తుందేమో చూడాలి. ఇప్పటికే విడుదలైన ‘అంటే సుందరానికి’ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Shourya
  • #Ante Sundaraniki
  • #Krishna Vrinda Vihari
  • #Naga Shourya
  • #Nani

Also Read

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

related news

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

2 hours ago
Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

3 hours ago
ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

8 hours ago
Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

1 day ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 day ago

latest news

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

3 hours ago
Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

6 hours ago
Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

6 hours ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

1 day ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version