Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movies » Shyam Singha Roy:శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

Shyam Singha Roy:శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

  • September 15, 2021 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shyam Singha Roy:శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నానికి వి, టక్ జగదీష్ సినిమాల ఫలితాలు భారీ షాక్ ఇచ్చాయి. నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. సాయిపల్లవి, కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అయితే శ్యామ్ సింగరాయ్ రిలీజ్ కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. నాని శ్యామ్ సింగరాయ్ ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నాని సినిమాలు ఓటీటీలో రిలీజవుతూ ఉండటంతో నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటివారంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు నాని, నజ్రియా కాంబినేషన్ లో అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని నాని భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ట్యాక్సీవాలా తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్ కావడం గమనార్హం. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కథకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.

శ్యామ్ సింగరాయ్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా సాయిపల్లవి, కృతిశెట్టి నటిస్తూ ఉండటంతో ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరుగుతోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. మడోన్నా సెబాస్టియన్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Shetty
  • #Nani
  • #Rahul Sankrityan
  • #Sai Pallavi
  • #Shyam Singha Roy

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

related news

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

5 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

6 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

23 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

4 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

5 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

6 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version