Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Neha Sharma: ఆ స్టార్ నటుడితో డేటింగ్ లో ఉన్న నేహా శర్మ.. నిజమేనా?

Neha Sharma: ఆ స్టార్ నటుడితో డేటింగ్ లో ఉన్న నేహా శర్మ.. నిజమేనా?

  • May 3, 2023 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Sharma: ఆ స్టార్ నటుడితో డేటింగ్ లో ఉన్న నేహా శర్మ.. నిజమేనా?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’ మూవీతో రాంచరణ్ హీరోగా పరిచయమయ్యాడు. ఇదే మూవీతో బీహార్ బ్యూటీ నేహాశర్మ కూడా హీరోయిన్ గా పరిచయమయ్యింది. మొదటి చిత్రం సూపర్ హిట్ అవ్వడం.. ఆ మూవీలో ఈమె నటనకు మంచి మార్కులు పడడంతో.. ఆ వెంటనే ఈమెకు వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కూడా దక్కింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో టాలీవడ్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

ఈ క్రమంలో తన సొంత గడ్డ అయిన బాలీవుడ్ కు చెక్కేసి.. ‘క్రూక్’ ‘తేరి మేరీ కహాని’ వంటి సినిమాల్లో నటించింది. అవి ఆడలేదు. తర్వాత తమిళ్, పంజాబీ సినిమాల్లో నటించింది అవి కూడా ఆడలేదు. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా.. 35 ఏళ్ళ వయసు వచ్చినా నేహా శర్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

ఆమె (Neha Sharma) ఫేడౌట్ దశకు దగ్గర పడింది కాబట్టి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. కొద్దిరోజులుగా ఈమె బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తో సన్నిహితంగా ఉంటుంది. అయితే వీరిద్దరూ ‘జోగిరా సార రా రా’ అనే చిత్రం ప్రమోషన్లలో భాగంగా వీళ్ళు కలిసి ఏదో ఒక వీడియో చేస్తున్నారు. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుంది అనే కామెంట్స్ బీ టౌన్ లో వినిపిస్తున్నాయి. అయితే నవాజుద్దీన్ సిద్దిఖీకి ఆల్రెడీ పెళ్ళైన సంగతి తెలిసిందే.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Neha Sharma
  • #Jogira Sara Ra Ra
  • #Nawazuddin
  • #Nawazuddin siddiqui
  • #Neha Sharma

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

10 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

11 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

11 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

13 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

14 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

2 days ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version