Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: నెట్‌ఫ్లిక్స్‌ మరో ‘హైప్‌’ ప్రయత్నం.. ఈసారి రామ్‌చరణ్‌ లైఫ్‌తో..!

Ram Charan: నెట్‌ఫ్లిక్స్‌ మరో ‘హైప్‌’ ప్రయత్నం.. ఈసారి రామ్‌చరణ్‌ లైఫ్‌తో..!

  • May 14, 2025 / 01:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: నెట్‌ఫ్లిక్స్‌ మరో ‘హైప్‌’ ప్రయత్నం.. ఈసారి రామ్‌చరణ్‌ లైఫ్‌తో..!

తెలుగు సినిమాల పర్సనాలిటీల గురించి ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించడం ఇటీవల కాలంలో మొదలైంది. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (S. S. Rajamouli) గురించి ప్రత్యేక కార్యక్రమం సిద్ధం చేసింది. ఇప్పుడు ఇదే కోవలో ఓ స్టార్‌ హీరో లైఫ్‌ను షార్ట్‌గా చూపించబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఈ మేరకు గత కొన్ని నెలలుగా షూటింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు అని సమాచారం. త్వరలో ఓ మంచి డేట్‌ను పట్టి స్ట్రీమింగ్‌కి విడుదల చేస్తారు అని కూడా అంటున్నారు. ఈ ఘనత అందుకోబోయే హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) అని తెలుస్తోంది.

Ram Charan

Netflix Plans Documentary on Ram Charan's Rise to Stardom (2)

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచస్థాయి గుర్తింపును సంపాదించడంలో మన టాలీవుడ్‌ హీరోలు ముందుంటున్నారు. అలా ఇప్పుడు రామ్‌ చరణ్‌   గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు సంపాదించాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాతోనే ఈ గుర్తింపు ప్రారంభమైనా ఆ తర్వాత దానిని ఆయన కొనసాగిస్తున్నాడు. స్టార్‌ హీరో తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏ హీరోకు రాని నెపోటిజం, లుక్‌ ట్రోలింగ్స్‌ వచ్చాయి చరణ్‌కు. ఆ తర్వాత ఏ నెపో కిడ్‌ కూడా ఎదగని స్థాయికి ఇప్పుడు ఎదిగి చూపించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
  • 2 Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!
  • 3 Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Bollywood Star Producer plans for Ram Charan

ఇలాంటి అన్ని అంశాలను కలగలిపి నెట్‌ఫ్లిక్స్‌లో ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందిస్తోంది అని సమాచారం. అందులో టుస్సాడ్స్‌ మైనపు విగ్రహం గురించి కూడా ప్రస్తావన ఉండేలా రీసెంట్‌గా షూట్‌ చేశారు అని చెబుతున్నారు. దాంతోపాటు ‘గేమ్‌ ఛేంజర్‌’(Game changer) సినిమా సమయంలో అభిమానులను కలుసుకున్న సన్నివేశాలు కూడా ఉంటాయట. అలాగే అతని స్నేహితులు, సినిమా పరిశ్రమలోని ఫ్రెండ్స్‌ మాటలు కూడా అందులో ఉంటాయట. చరణ్‌ చేసిన కొన్ని గుప్త దానాల గురించి అందులో ప్రస్తావిస్తారు అని తెలుస్తోంది.

is Chiranjeevi buying shares in Delhi capitals2

డాక్యుమెంటరీ షూటింగ్‌ దాదాపు పూర్తి అయిందని, తుది మెరుగులు దిద్దుకుని త్వరలో విడుదల చేస్తారని టాక్‌. అయితే ఇది తెలుగులో ఉంటుందా? లేక ఇంగ్లిష్‌లో ఉంటుందా అనేది చూడాలి. రాజమౌళి డాక్యుమెంటరీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్పెషల్‌ డాక్యుమెంటరీల విషయంలో ఈ ఇబ్బంది వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.

‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version