Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Chinmayi: అప్పుడు ఆ నటుడు చేస్తే జోక్..ఇప్పుడు మన్సూర్ చేస్తే సిరియస్: సింగర్ చిన్మయి

Chinmayi: అప్పుడు ఆ నటుడు చేస్తే జోక్..ఇప్పుడు మన్సూర్ చేస్తే సిరియస్: సింగర్ చిన్మయి

  • November 23, 2023 / 06:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chinmayi: అప్పుడు ఆ నటుడు చేస్తే జోక్..ఇప్పుడు మన్సూర్ చేస్తే సిరియస్: సింగర్ చిన్మయి

చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే.. అది త్రిష పై నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలే. లియో సినిమాలో త్రిషతో నటించే ఛాన్స్ రాలేదు .. కచ్చితంగా త్రిషతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

ఇక మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై త్రిష స్పందించింది. ఇలాంటి నటుడుతో జీవితంలో నటించను అని చెప్పుకొచ్చింది. ఇక త్రిషకు సపోర్ట్ గా కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా మద్దతు ప్రకటించింది. ఇక ఈ ఘటనపై చిన్మయి మరోసారి రెచ్చిపోయింది. ఇప్పుడు మన్సూర్ ను అంటున్నారు. ఒకప్పుడు ఇంతకంటే ఘోరంగా నటుడు రాధారవి మాట్లాడినప్పుడు మీరంతా ఎందుకు మాట్లాడలేదు అని ఆమె ప్రశ్నించింది. చిన్మయికి, కోలీవుడ్ నటుడు రాధారవికిమధ్య ఎంత పెద్ద వివాదం నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గతంలో రాధారవి తనను Liangiకంగా వేధించాడని చిన్మయి (Chinmayi) ఎంతో పోరాటం చేసింది. అలా చేసి కోలీవుడ్ లో బ్యాన్ కూడా అయ్యింది. అయినా కూడా న్యాయం చేకూరలేదు. ఇక ఇలా సమయం వచ్చినప్పుడల్లా చిన్మయి.. రాధారవిని ఇరికిస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఈవెంట్ లో రాధారవి.. ఐశ్వర్యరాయ్ గురించి మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. అందులో రాధారవి మాట్లాడుతూ.. ‘‘నాకు హిందీ రాదు. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యరాయ్ ను రేప్ చేసేవాడిని. ఎందుకంటే.. హిందీవాళ్లు అలాంటి పాత్రలు కన్నా మంచి పాత్రలు ఇవ్వరు కదా అని చెప్పగానే అక్కడ ఉన్నవారు పగలబడి నవ్వారు.

ఇక ఈ వీడియో షేర్ చేస్తూ.. ‘‘అప్పుడు ఐశ్వర్యరాయ్ ను రేప్ చేస్తాను అన్న మాటలు జోక్ గా తీసుకున్నారు. ఇప్పుడు మన్సూర్ మాట్లాడిన మాటలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి రాధారవి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. దానికి కారణం ఏంటి తెలుసుకోవాలని ఉంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

"I have once said that if I had known Hindi, I would have had the opportunity to rape Aishwarya Rai. What I meant was I would have acted in Bollywood. Why the hell should I then act with these saniyans (idots/sinners in Tamil)." – Radha Ravi

Here in this video in Tamil where you… pic.twitter.com/j9qLQwdRA7

— Chinmayi Sripaada (@Chinmayi) November 21, 2023

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Singer Chinmayi Sripada

Also Read

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

related news

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

trending news

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

12 hours ago
Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

13 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

14 hours ago
Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

16 hours ago
Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

20 hours ago

latest news

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

18 hours ago
నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

21 hours ago
Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

22 hours ago
Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version