Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » దువ్వాడ జగన్నాథం స్టోరీ పై సరికొత్త రూమర్

దువ్వాడ జగన్నాథం స్టోరీ పై సరికొత్త రూమర్

  • April 5, 2017 / 08:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దువ్వాడ జగన్నాథం స్టోరీ పై సరికొత్త రూమర్

బ్లాక్ బస్టర్ హిట్ సరైనోడు తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్ళినప్పుడు ఈ సినిమా కథ ఎన్టీఆర్ అదుర్స్ కి సీక్వెల్ అంటూ గాసిప్ వినిపించింది. ఆ రూమర్ ని డీజే టీజర్ బద్దలు చేసింది. టీజర్ లో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించాడు. తనదైన శైలిలో డైలాగ్ చెప్పి నవ్వులు పూయించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా కథకి సంబంధించి మరో రూమర్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అన్నపూర్ణ క్యాటరింగ్ సర్వీస్ నడిపే దువ్వాడ జగన్నాథంకి రెండో షేడ్ కూడా ఉంటుందంట.

పగలంతా క్యాటరింగ్ చేసే జగన్నాథం.. రాత్రి వేళల్లో డీజే గా అక్రమార్కులను ఉతికి ఆరేస్తాడని తెలిసింది. చిన్నప్పటి నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోడని, అప్పటి నుంచే ఓ పోలీస్ ఆఫీసర్ కి సాయంగా ఉంటూ యువకుడిగా ఇదిగాక సొంతంగా దుర్మార్గుల అంతు చూస్తాడని సమాచారం.  ఈ కథే నిజమైతే గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మ్యాన్ సినిమాకి ఇది అప్డేట్ వెర్షన్ అవుతుంది. అందులో అర్జున్.. ఇందులో అల్లు అర్జున్ అంతే తేడా. మిగతాది అంతా సేమ్ టు సేమ్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Arjun
  • #Director Harish Shankar
  • #director shankar
  • #Duvvada Jagannadham Movie

Also Read

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

trending news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 mins ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

6 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

8 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

28 mins ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

2 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

3 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

4 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version