Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ టాస్క్‌లు ట్రాక్‌ తప్పుతున్నాయా?

బిగ్‌బాస్‌ టాస్క్‌లు ట్రాక్‌ తప్పుతున్నాయా?

  • October 5, 2020 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ టాస్క్‌లు ట్రాక్‌ తప్పుతున్నాయా?

బిగ్‌బాస్‌లో జెండర్‌ ఈక్వాలిటీ అంటే ఏంటో చూపిస్తా అంటూ నాగార్జున ఆదివారం ఓ జంబలకిడిపంబ టాస్క్‌ ఇచ్చారు. అమ్మాయిల్ని అబ్బాయిలుగాను, మగాళ్లను ఆడాళ్లగాను వేషాలు వేయించి వారితో డ్యాన్స్‌లు, యాక్టింగ్‌లు చేయించారు. ఇంతవరకు బాగుంది కానీ… అసలు ఇది ఏ విధంగా జెండర్‌ ఈక్వాలిటీ అవుతుందో బిగ్‌బాసే చెప్పాలి. జంబలకిడిపంబ సినిమాను మరోసారి చూపించి… ఈక్వాలిటీ నిరూపించడం ఎలా అవుతుందో మరి.

లక్ష్‌ (లాస్య), మెహబూబా (మెహబూబ్‌)తో ‘గోంగూర తోటకా కాపు కాసే…’ పాటకు స్టెప్పులేయించారు. ‘చక్కెర చిన్నోడా…’ పాటకు మున్నా (మోనాల్‌), అఖిల (అఖిల్‌) డ్యాన్స్‌ వేశారు. గంగులు (గంగవ్వ), కుమారి (కుమార్‌ సాయి) కలసి ‘ముత్యాలు వస్తావా..’ పాటకు అలరించారు. ఆర్య (ఆరియానా), సోనల్‌ (సోహైల్‌) ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌..’ పాటకు నర్తించారు. అభిజీత్‌శ్రీ (అభిజీత్‌), హరి (హారిక) కలసి ‘సామజవరగమన..’ పాటకు స్టెప్పులేశారు.

అవని (అవినాష్‌), హరి (హారిక) చేసిన ‘ఖుషి’ నడము సీన్‌ స్కిట్‌ వేశారు. సుజీత్‌ (సుజాత), రజనీ (అమ్మ రాజశేఖర్‌) చేసిన ‘చూడాలని ఉంది’ స్కిట్‌ చేశారు. ‘అతడు’ సినిమాలోని మహేశ్‌బాబు – పూరి సీన్‌ను దేవ్‌ (దివి), నళిని (నోయల్‌) చేశారు. పాటల్లో ఆరియానా – సోహైల్‌ పెయిర్‌కు మంచి మార్కులు పడ్డాయి. సీన్‌లో అమ్మ రాజశేఖర్‌ – సుజాత గెలిచారు. అయితే ఇదంతా అక్కడ జరిగింది.

ఈ మొత్తం డ్యాన్స్‌లు, స్కిట్‌లు అయిపోయాక ‘కష్టాలు తెలిస్తే కంపేర్‌ చేయరు అనుకుంటున్నా’ అంటూ నాగార్జున కంక్లూజన్‌ ఇచ్చారు. అసలు ఇందులో కష్టాలు తెలిసేంతగా ఏం జరిగిందని. డ్రెస్‌లు మార్చుకున్నారు. కొందరు ఓవరాక్షన్‌ చేశారు. ఇందులో జనాలకు కొంచెం వినోదం, కొంచెం చిరాకు తప్ప ఇంకేం మిగలలేదు. అదేదో మహిళ కష్టాలు అబ్బాయిలకు తెలిసాయి అనేలా కలరింగ్‌ ఇచ్చారు.

అసలు ఇంట్లో జెండర్‌ ఈక్వాలిటీ అనే టాపిక్‌ ఎప్పుడు వచ్చింది.. ఇప్పుడు నాగార్జున క్లియర్‌ చేయడానికి. బిగ్‌బాస్‌… ఏం జరుగుతోంది. టాస్క్‌లు ట్రాక్‌ తప్పుతున్నాయ్‌. అన్నట్లు నాగ్‌ ఆఖరులో ‘మీ అందరినీ చూశాక నాకేం కలలు వస్తాయో’ అన్నాడు. ఆయనకేమో కానీ… చూసిన జనాలకు మాత్రం పీడ కలలు వచ్చేలా ఉన్నాయ్‌ రాత్రి కొంతమంది హౌస్‌మేట్స్‌ వేషాలు.

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

related news

Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?

Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

నాగార్జున సినిమా గురించి దర్శకుడు సంచలన కామెంట్స్ వైరల్!

నాగార్జున సినిమా గురించి దర్శకుడు సంచలన కామెంట్స్ వైరల్!

Nagarjuna: నాగార్జునతో శైలేష్ కొలను మూవీ…!

Nagarjuna: నాగార్జునతో శైలేష్ కొలను మూవీ…!

Nagarjuna: ఫ్లాప్ టాక్ తో మొదలై సూపర్ హిట్ గా నిలిచిన నాగ్ సినిమా..!

Nagarjuna: ఫ్లాప్ టాక్ తో మొదలై సూపర్ హిట్ గా నిలిచిన నాగ్ సినిమా..!

trending news

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

22 mins ago
Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

1 hour ago
Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

11 hours ago
Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

13 hours ago
#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

14 hours ago

latest news

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

31 mins ago
War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

14 hours ago
Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

14 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

15 hours ago
డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version