Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Nidhhi Agerwal: ‘హరి హర వీర మల్లు’ లో నిధి అగర్వాల్ పాత్ర అలా ఉంటుందట..!

Nidhhi Agerwal: ‘హరి హర వీర మల్లు’ లో నిధి అగర్వాల్ పాత్ర అలా ఉంటుందట..!

  • August 17, 2021 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: ‘హరి హర వీర మల్లు’ లో నిధి అగర్వాల్ పాత్ర అలా ఉంటుందట..!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ బందిపోటుగా కనిపించబోతున్నారు. విడుదల చేసిన గ్లిమ్ప్స్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ‘మెగా సూర్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం ,ఎ.దయాకర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా… ఈరోజు నిధి అగర్వాల్ పుట్టినరోజు కావడంతో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ నుండీ ఆమె పాత్ర ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ మూవీలో ఆమె ‘పంచమి‘ అనే పాత్రలో కనిపించబోతుంది.’కృష్ణ పక్ష పంచమి వెన్నెల వన్నెలవా..శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యారానివా? ఓ అందాల పంచమి.. ఎవరివే నీవెవరివే?’ అంటూ ఆమె పాత్ర గురించి చెప్పుకొచ్చారు. ఇందులో ఆమె డ్యాన్సర్ పాత్రని పోషిస్తుంది. ఈ పోస్టర్ లో ఆమె ఎంతో అందంగా, అపూర్వంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు గ్లామర్ గా, హాట్ గా కనిపించిన నిధి.. ఈ మూవీలో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపిస్తుండడం విశేషం.

ఆమె లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీలో ఆమె పాత్ర తక్కువ నిడివితో కూడుకున్నదని ఇన్సైడ్ టాక్. గట్టిగా ఆమె ఈ సినిమాలో 30 నిమిషాల నుండీ 45 నిమిషాల వరకు మాత్రమే కనిపిస్తుందట. అయితే ఆమె ఈ మూవీలో మంచి నటన, హావభావాలు పలికించినట్టు సమాచారం.ఈమె పాత్రకి సంబంధించి చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోయిందట.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. Dayakar Rao
  • #am ratnam
  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Mega Surya Production

Also Read

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రెడీ.. పవన్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

The 100 Movie: ‘ది 100’ కి పవన్ ఫ్యాన్స్ సపోర్టు గట్టిగానే ఉందిగా..!

Pawan Kalyan: టాలీవుడ్‌కి ఇక ఏపీ ప్రభుత్వం అక్కర్లేదా? మీటింగ్‌కి ఎవరూ రెడీగా లేరా?

Hari Hara Veera Mallu: నిడివి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్న పవన్ సినిమా టీం..!

Keeravani Father Shiva Shakti Datta: కీరవాణి తండ్రి శివశక్తి దత్తా గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

trending news

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

19 hours ago
Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

20 hours ago
Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

1 day ago
Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

2 days ago
Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

2 days ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

2 days ago
Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version