Niharika: భర్తతో కలిసి జిమ్లో వర్కౌట్లు.. నిహారిక లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె పలు వెబ్ సిరీస్ లతో బిజీ కానుంది. ఆమె నిర్మించిన ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ ఈ మధ్యనే ‘జీ5’ లో రిలీజ్ అయ్యి మంచి పేరు సంపాదించుకుంది. దీంతో పాటు మరో వెబ్ సిరీస్ ను కూడా నిహారిక నిర్మించేందుకు రెడీ అవుతుంది. అంతేకాదు ఈసారి ఆమె నిర్మించబోయే వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు కూడా ఉన్నాయట.

ఇదిలా ఉండగా.. పెళ్లి తర్వాత కొంచెం బొద్దుగా మారిన నిహారిక.. ఇప్పుడు తన ఫిట్ నెస్ పై ఫుల్ గా దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతుంది. కొన్నాళ్ళు ఇన్స్టాగ్రామ్ కు దూరమైన నిహారిక.. ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా తన భర్త చైతన్యతో కలిసి జిమ్ లో వర్కౌట్లు చేసిన ఫోటోలను షేర్ చేసింది నిహారిక. ఇందులో ఆమె జీరో సైజ్ తో కనిపిస్తుండటం విశేషం.

2016 లో ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన నిహారిక ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ వంటి చిత్రాల్లో నటించింది కానీ అవేవి సక్సెస్ కాలేదు. ‘సైరా’ లో నటించింది కానీ అందులో ఈమెకు డైలాగులు లేని పాత్ర ఇచ్చారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె అనుకున్నది సాధిస్తుందేమో చూడాలి. నిహారిక లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus