Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Niharika Konidela: నిహారిక దశ తిరిగినట్టేనా?

Niharika Konidela: నిహారిక దశ తిరిగినట్టేనా?

  • August 10, 2024 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika Konidela: నిహారిక దశ తిరిగినట్టేనా?

మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)  .. ఎంతో ఇష్టంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. మొదట టీవీ షోలకి హోస్ట్ గా, తర్వాత ఢీ వంటి షోలకు మెంటర్ గా.. ఆమె వ్యవహరించింది. మరోపక్క వరుసగా షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది. లీడ్ రోల్ లేదంటే నిర్మాతగా ‘ముద్దపప్పు ఆవకాయ్ ‘ వంటి వెబ్ సిరీస్…లలో నటించింది. తర్వాత నాగ శౌర్య కి (Naga Shaurya) జోడీగా ‘ఒక మనసు’ (Oka Manasu) సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది కానీ..

Niharika Konidela

కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నిహారిక చేసిన ‘హ్యాపీ వెడ్డింగ్’ (Happy Wedding) ‘సూర్యకాంతం’ (Suryakantham) వంటి సినిమాలు వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. ఆమె పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన ప్రెస్టీజియస్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) లో ఓ పాత్ర చేసినా.. ఆమెకు కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ పడటం.. నిహారికకి పెళ్లవడం.. ఆ తర్వాత ఆమె ఫేస్ చేసిన విషయాలు అందరికీ తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. సింగిల్ కాదంటూ?
  • 2 స్టార్ హీరో సింప్లిసిటీ... నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించి..!
  • 3 చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

అయితే కొంత గ్యాప్ తర్వాత ఆమె వరుసగా షార్ట్ ఫిలిమ్స్ వంటివి చేస్తూ వస్తోంది. కానీ అవి ఆమె ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే ‘కమిటీ కుర్రాళ్ళు’ (Committee Kurrollu)  అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. నిన్న అంటే ఆగస్టు 9న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి టాక్ రాబట్టుకుంది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.1.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గించారు.

ఇలాంటి టైంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే సినిమా ఈ రేంజ్ ఓపెనింగ్స్ ను సాధించడం అంటే మాటలు కాదు. వీకెండ్ వరకు ఈ సినిమా ఇదే రేంజ్లో కలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి .. సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేసినట్టే అని చెప్పాలి. సినిమాకి హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. ఓటీటీకి కూడా మంచి ఆఫర్స్ వస్తాయి. సో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 8 ఏళ్ళకి నిహారిక ఖాతాలో ఓ హిట్టు పడింది అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Committee Kurrollu
  • #Niharika
  • #Niharika konidela

Also Read

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

related news

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

trending news

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

1 hour ago
Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

14 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

14 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

15 hours ago
Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

16 hours ago

latest news

Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

18 hours ago
Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

19 hours ago
Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

20 hours ago
మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version